పోస్ట్‌లు

ఏప్రిల్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏప్రిల్ ,2022 నెలలో ఏ రాశి వారు ఏ పరిహారాలు చేస్తే మంచిది

చిత్రం
ఏప్రిల్ ,2022 నెలలో ఏ రాశి వారు ఏ పరిహారాలు చేస్తే మంచిది మేష రాశి :   1. రాహు జపం చేయించుకోవాలి  2. సుబ్రమణ్య అష్ట్టొత్తరం రోజూ చదువుకోవాలి  3. స్నానం చేసే నీళ్ల లో కొద్దిగా పాలు కలపాలి  4. మినప గారెలు చేయించి దానం చెయ్యాలి  వృషభ రాశి : 1. ప్రతీ మంగళవారం గణపతికి 21 ప్రదక్షిణాలు చెయ్యాలి  2. గణపతికి గరికె తో పూజ చెయ్యాలి  3. గణపతి  అష్ట్టొత్తరం చదువుకోవాలి  4. కేతు జపం చేయించుకోవాలి  5. మంగళవారాలు ఉపవాసం చెయ్యాలి  6. ఉలవచారు తో భోజనం చెయ్యాలి  మిధున రాశి :   1. ఆంజనేయ స్వామి కి 21 ప్రదక్షిణలు ప్రతీ మంగళవారం చెయ్యాలి  2. కుజ జపం చేయించుకోవాలి  3 . కుజ అష్ట్టొత్తర శత నామ స్తోత్రం రోజూ చదువుకోవాలి  4. మంగళవారాలు ఉపవాసం చెయ్యాలి 5.  చండ్ర వేరు ధరించాలి  6. కిలో పావు కందులు మంగళవారం ఉదయం దానం చెయ్యాలి  కర్కాటక రాశి :   1. శనికి తైలాభిషేకం చేయించండి  2. శని జపం చేయించుకోండి  3. జమ్మి వేరు ధరించండి  4. దశరధ ప్రోక్త శని స్తోత్రం రోజూ పారాయణం చెయ్యండి  5. కిలో పావు నల...