కర్మఋణానుబంధం


 

కర్మఋణానుబంధం

జ్యోతిషం ప్రకారం మనకి ఒక పదివేలు సంపాదన వస్తే ఈ పదివేలు నా ఒక్కడి కోసం వచ్చింది కాదు.. ఇందులో ద్వాదశరాసులకు భాగం ఉంటుంది..

ఋణానుబంధరూపేణా పశుపత్నీసుతాలయ అనేది ఒకటి ఉంటుంది..

ఈ పదివేలు అనే దాంట్లో నాభాగం 1000కి మించి ఉండదు.. తల్లిదండ్రులు , భార్య , సంతానం , మిగిలిన వ్యక్తులందరికి భాగం ఉంటుంది...

అంటే ఈ పది వేలను 12రాసులతో భాగించాలి..

10కె /12 = 833 ఒక భాగం అవుతుంది..

అందులో ఋణభావంలో(6వ భావంలో రోగ,ఋణ, సేవ) చూస్తే 833/3 =277 వరకు ఋణం ఇచ్చే అర్హతను నిర్ణయించబడినది..

ఇంక దాన భావమైన (12వ భావంలో దానము , ప్రయాణము , ఇన్వెస్ట్మెంట్) చూస్తే 833/3=277.

మిగిలినదంతా , నా వ్యక్తిగత ఖర్చులు , మిగిలిన భావాలకోసం నాకు ఇవ్వవలసినది మాత్రమే ఇవ్వబడినది.. ఇందులో నాకు హక్కులేదు. నా ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకోవడానికి.. నా బంధాలకు నాచేత ఇప్పించబడేది.. అది వారి పూర్వజన్మ హక్కు.. వారి హక్కుని అపహరించే హక్కు నేను తీసుకొంటే అవే భావాల నుండి నాకు ఈ జన్మలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది..అవే కర్మఋణానుబంధం జన్మజన్మలు అనుభవించాలి.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025