ఈ రోజు చాలా విశేషం


 

ఈ రోజు చాలా విశేషం ఉంటుంది.. ఒకటి సోమవారం , రెండు త్రయోదశి..మూడు ప్రదోషసమయానికి రోహిణి..

 నక్షత్రం..నవగ్రహదోషములతో ఇబ్బందులు పడుతున్నవారు ప్రదోషకాలములో మహాప్రదోష అభిషేకమును చేసిన గ్రహశాంతి జరుగును..

ఈ రోజు నుండి ప్రదోష అభిషేకము మొదలు పెట్టవచ్చు.. ఇలా 48 ప్రదోషాలు అభిషేక చేస్తే సర్వగ్రహ పీడలు తొలగిపోతాయి..

తస్మైశ్రీ గురుమూర్తయే నమః ఇదంశ్రీ దక్షిణామూర్తయే

సర్వేజనా సుఖినో భవంతు 
శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. https://astrovidhathaataa.blogspot.com/2025/06/blog-post_83.html 

  3. #pradoshavratham #pooja # abhishekam #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025