శుధ్ది

 అంతరంగ శుధ్ది మనసుకు

బహిరంగ శుధ్ది శరీరం కు

ప్రతి రోజూ మనం బహిరంగ శుధ్ది కొరకు మంచి శుగంధ పరిమళయుక్తమైన సబ్బుతో ఒళ్లు తోముకుని

స్నానంచేస్తాముకదా! బహిరంగ శుధ్ది సమాప్తమైనది.

 అంతరంగ శుధ్ది ఎలా:- 

మంత్ర జపము (ధ్యానము) చేత అంతరంగ శుధ్ది సాధించవచ్చు.

మనసులోని మైలను(కల్మషం) మంత్రమనే  సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తి   చేత  సతత ఉచ్చారణ (ఉపాంశు) వలస

(NANO CURRENT) ఉత్పన్నమై మెదడులోని  (POSITIVE THOUGHTS)  సకారాత్మక  భావనా తరంగములను సరియైన మార్గములో ఇష్ట కార్య సిధ్ది కొరకు, వ్యక్తిత్వ వికాసముకొరకు, ఉపయోగిచుకొని

జీవిత గమనంలో నానావిధ కార్య క్షేత్రములలో ప్రగతిని సాధించ వచ్చును.

మంత్రజపము, ధ్యానమువలన ఊర్థ్వ లోకములలో ఉన్న దివ్య శక్తిని ఆకర్షించుకొనవచ్చును.

ఈ శక్తిని తన భౌతిక శక్తికి జత కూర్చుకొని అనేక ప్రయోజనములు సాధించుకొనవచ్చును.

మంత్రం మహా శక్తి వంతమైనదే కాని ఆమంత్ర ప్రదాత ఆశక్తిని సమకూర్చు కొన్నవాడైనచో

గ్రహీతకు మంత్ర శక్తి  సులభంగా సమకూరుతుంది.

ఉదాహరణకు:- 

రామయణంలో విశ్వామిత్రుడు శ్రీరామునికి బల, అతిబల అనేవిద్యలను కేవలం మంత్రోపదేశంతోనే క్షణకాలంలో నేర్పినారు.

నేటికాలంలో 

శ్రీరామకృష్ణ పరమహంస వివేకానందునికి హస్త మస్తక సంయోగంతో ధారపోసినాడు.

 అనేకమందియోగులు,

సిధ్దపురుషులు తాము జపతపాదులవలన సంపాదించిన దివ్య శక్తిని యోగ్యులైన శిష్యులకు ధారపోసి లోక కల్యాణము కొరకు ప్రయత్నించారు. 

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025