శ్రీ విధాత పీఠంలో - వారాహి నవరాత్రులు
భగవత్ బంధువులందరికీ
వారాహి నవరాత్రుల (ఆషాడ గుప్త నవరాత్రి) సందర్భంగా శ్రీ విధాత పీఠంలో 26-06-2025 గురువారం నుండి 05-07-2025 శనివారం వరకు వారాహి నవరాత్రుల పూజలు నిర్వహించబడును.పూజ జరిపించుకోదలచిన వారు ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay ద్వారా కానీ పంపగలరు. GPay or Phonepay నెంబర్ 9666602371
27/06 దండిని వారాహి , శుక్రవారం
28/06 బృహద్ వారాహి, శనివారం
29/ 06 ఉన్మత్త వారాహి , ఆదివారం
30/06 స్వప్న వారాహి, సోమవారం
1/07 ధూమ్ర వారాహి , మంగళవారం
2/07 వజ్ర వారాహి , బుధవారం
3/07 శ్వేత వారాహి , గురువారం
4/07 కిరాత వారాహి , శుక్రవారం
5/07 మహా వారాహి , శనివారం
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #guptanavaratrulu #varahinavaratrulu #varahipooja #pooja #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి