స్త్రీ జాతకము-వివాహ సమస్యలు
స్త్రీ జాతకము-వివాహ సమస్యలు
జాతకంలో వివాహాన్ని సూచించే గ్రహాలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి వాటిలో శుక్రుడు కూడా ఒక కారకుడు. ముఖ్యంగా స్త్రీ జాతకంలో శుక్ర భగవానుడు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారు. స్త్రీ జాతకంలో వివాహం కాకుండా ఉండడం లేదా రెండవ వివాహం జరగడం లో శుక్రుడు పాత్ర కీలకంగా ఉంటుంది. ఉదాహరణకు జాతకంలో శుక్రుడు ఉన్న స్థానం నుండి నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది లేదా పదవ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు స్త్రీలు వివాహం కాకుండా ఉండిపోవచ్చు లేదా రెండవ వివాహం జరగవచ్చు.
అదే విధంగా గురువు ఉన్న స్థానం నుండి ఒకటి లేదా రెండు లేదా ఐదు లేదా తొమ్మిది స్థానాలలో కేతువు ఉంటే స్త్రీలకు వివాహం కాకపోవచ్చు లేదా రెండవ వివాహం జరగవచ్చు.
మరొక విధానం ప్రకారము జాతకంలో గురువు ఉన్న స్థానం నుండి ఏడవ అధిపతి ఏ స్థానంలో ఉన్నారో గమనించాలి. ఆ స్థానం నుండి ఒకటిలో గాని రెండులో గాని ఐదు లేదా తొమ్మిది స్థానాలలో కేతువు ఉన్నప్పుడు స్త్రీలకు వివాహం కాకపోవడం లేదా 2వ వివాహం జరగడం లేదా వివాహం సమస్యగా మారుతుంది. ఈ పైన చెప్పిన సూత్రాలన్నీ కూడా కేవలం స్త్రీ జాతకంలో మాత్రమే వర్తిస్తాయి.
ఈ సూత్రాలు చాలా జాతకాలలో పరిశీలించడం మరియు ఖచ్చితమైన ఫలితాలు చూడడం జరిగింది. జ్యోతిష్యం పట్ల కొద్దిగా అవగాహన ఉన్నవారు ఎవరైనా మీకు తెలిసిన స్త్రీ జాతకాలలో కూడా మీరు పరిశీలించుకోండి. జాతకులు ఈ గ్రహ స్థితి గమనించిన వెంటనే దీనికి తగిన పరిహారం చేసిన యెడల ఈ సమస్య నుండి బయట పడే అవకాశం ఉంది.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి