దత్తాత్రేయ స్వామి
శ్రీ దత్తస్తుతి
శ్లోకము 4 :
యత్పాద దర్శనాదేవ
సర్వ తీర్థఫలం నృణాం|
శృతిరప్యాః చరణం
పవిత్రం వితతన్వతి||
భావము : ఎవరి పాదాలను దర్శించినంత మాత్రాన, అన్ని తీర్థాలనూ సేవించిన ఫలితం కలుగుతుందో, వేదాలు సైతం ఎవరి పాదాలను సేవించడం వల్ల పవిత్రతనూ, సందేహ నివృత్తినీ పొందుతాయో అట్టి దత్తాత్రేయ స్వామికి నమస్కారము.
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి