రాశిఫలాలు - ఆగస్టు 07, 2025
మేష రాశి (Aries):
ఈరోజు ధైర్యంగా ముందుకు సాగవచ్చు. పనుల్లో వేగం ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. కుటుంబంలో ఆనందమైన వాతావరణం ఉంటుంది.
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి.
వృషభ రాశి (Taurus):
ప్రతిష్టాత్మకమైన పనుల్లో విజయం సాధిస్తారు. వాహనం కొనుగోలు సూచన ఉంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మిత్రుల సహాయం లభిస్తుంది.
పరిహారం: గోమాతకు ఆహారం పెట్టండి.
మిథున రాశి (Gemini):
వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. వాదనలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అచంచలమైన ధైర్యంతో ముందుకు సాగండి.
పరిహారం: శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
కర్కాటక రాశి (Cancer):
ఈ రోజు మిక్స్డ్ ఫలితాలు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. సన్నిహితులతో మాటల ఘర్షణకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
పరిహారం: శివ లింగానికి జలాభిషేకం చేయండి.
సింహ రాశి (Leo):
ఉత్సాహంగా ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ప్రేమ సంబంధాలలో ఆనందం. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశముంది.
పరిహారం: సూర్య నమస్కారాలు చేయండి.
కన్యా రాశి (Virgo):
నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. సాంకేతిక రంగాల్లో శుభ ఫలితాలు. వాణిజ్యానికి అనుకూలం.
పరిహారం: తులసి పత్రాలతో విష్ణువు పూజించండి.
తులా రాశి (Libra):
విదేశీ అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు ప్రగతి. పెద్దల మాటలు వినడం మంచిది. అనవసర వ్యయాలు నియంత్రించాలి.
పరిహారం: దుర్గాదేవిని కుంకుమార్చన చేయండి.
వృశ్చిక రాశి (Scorpio):
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. కాంట్రాక్ట్ పనుల్లో లాభం. నూతన ఆస్తి విషయాలు ముందుకు సాగవచ్చు.
పరిహారం: కార్తవీర్యార్జునాస్త్రోత్రం పఠించండి.
ధనుస్సు రాశి (Sagittarius):
పూర్తి ఓర్పుతో వ్యవహరించాలి. అనవసరమైన పనులు మానుకోవాలి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం.
పరిహారం: సాయిబాబా పూజ చేయండి.
మకర రాశి (Capricorn):
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇంటిలో శుభకార్యాల సూచనలు. సంతాన సంబంధిత శుభవార్తలు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు.
పరిహారం: హనుమంతుడికి బెల్లం మరియు వడపప్పు నైవేద్యం పెట్టండి.
కుంభ రాశి (Aquarius):
కొన్ని పనుల్లో ఆటంకాలు రావచ్చు. శ్రమ ఫలితం పొందవచ్చు. నిరీక్షణను తప్పనిసరిగా పాటించాలి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది.
పరిహారం: శనిదేవునికి నల్ల తిలాలతో దీపారాధన చేయండి.
మీన రాశి (Pisces):
శ్రమతో సమర్థంగా ముందుకు సాగతారు. అభివృద్ధికి సహకరించే అవకాశాలు. ఉద్యోగ అవకాశాల్లో మార్పు సూచనలు. విద్యార్థులకు సానుకూలత.
పరిహారం: లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించండి.
సర్వేజనా సుఖినో భవంతు
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536
#rasiphalalu #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి