దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది... రవి భగవానుడు - కిరీటం, వెండి/బంగారు బిల్వ పత్రాలు... చంద్ర భగవానుడు - తీర్థ పాత్రలు, కలశం చెంబు... కుజ భగవానుడు - దీపారాధన కుందులు, గంట, ఆయుధాలు... బుధ భగవానుడు - అలంకార వస్తువులు, చెమరాలు, ఆలయ ప్రగణం లో మొక్కలు నాటడం, పల్లకి... గురు భగవానుడు - అవు నేయి, కూర్చునే ఆసనాలు, మండపాలు, బొట్టు శుక్ర భగవానుడు - పూలు, బల్లలు, వంట సామాగ్రి... శని భగవానుడు - రత్నాలు, గుడి శుభ్రం చేయడం, ప్రహరీ గోడ కట్టించడం... రాహు - నైవేద్యం పెట్టేటప్పుడు వాడే పరికరం, మైకు... కేతు - వట్టి వేరు దండలు, మెట్లు కట్టించడం, హోమ సమిధలు సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న,...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి