సప్తమాతృకలు-సప్తర్షులు- 8 దిక్కులకి అష్టదిక్పాలక దేవతలు- పతివ్రత స్త్రీలు-సప్త చిరంజీవిలు
సప్తమాతృకలు
బ్రాహ్మి
ఇంద్రాణి
కౌమారి
వైష్ణవి
వారాహి
మాహేశ్వరి
చాముండి
సప్తర్షులు
కశ్యపుడు
అత్రి
భరద్వాజుడు
విశ్వామిత్రుడు
గౌతముడు
వశిష్ఠుడు
జమదగ్ని
8 దిక్కులకి అష్టదిక్పాలక దేవతలు
1)తూర్పు - ఇంద్రుడు
2)పడమర - వరుణుడు
3)ఉత్తరం - కుబేరుడు
4)దక్షిణం - యముడు
5)ఆగ్నేయం - అగ్ని
6)నైరుతి - నైరుతి
7)వాయువ్యం - వాయువు
8)ఈశాన్యం - ఈశాన్యం
పతివ్రత స్త్రీలు
1.సీతా దేవి 2. ద్రౌపది 3. అహల్య 4. తార (బృహస్పతి భార్య) 5. మండోదరి 6. సులోచన 7. మాతా అనసూయ 8. రాధా దేవి
సప్త చిరంజీవిలు
అశ్వత్థామా
బలిర్వ్యాసో
హనుమాంశ్చ
విభీషణః ।
కృపః
పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #saptharulu #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి