కుజదోషం
కుజదోషం
కుజుడు భూమిపుత్రుడు. కు అంటే భూమి జ అంటే పుట్టిన వాడు, ఈ కుజుడు రుద్రుడు (శివుడు) స్వేదబిందువు నుండి పుట్టిన వాడు. శివుని అనుగ్రహంతో అవంతీ దేశాధిపతిగా, భారద్వాజన గోత్రీకుడుగా మంగళవారం నాడు
లశక్తిధరం" ధరించి కుజుడు జన్మించాడు. శక్తితో హనుమంతుడు, రామనామ శక్తితో, కుజుడు శక్తి అనుగ్రహంతో ప్రకాశించారు. రుద్రుని శరీరం నుండి ఉద్భవించిన వీర్యస్వేద శిరోజము నుండి ఉద్భవించారు.
కనుక వీరభద్రుడు, హనుమంతుడు, అంగారకము అజేయత అభేధము కలదు. ఈ కుజగ్రహము సూర్యుని మిత్రగ్రహము, సూర్యునివలె శక్తివంతునిగా సుక్షత్రియజాతిగాను పెద్దలు గుర్తించారు.
స్త్రీలకు ఋతువతులు అవడంవల్ల కుజ- చంద్ర సంయోగ వీక్షణాల వలనేతెలియును. కుజ శుక్రులు రజోగుణ ప్రధానులు- శుక్రు కుజులు ఇరువురు జల, అగ్నితత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ రెండిటి మీదనే దృష్టి అంతా అధారపడి ఉండి.
కుజుడు మేష వృశ్చికములకు అధిపతి. మేషము అంటే మేక కుజ సంచారకుడు వక్ర స్థంబనాధిపతి విశేషాలు కలవాడు. స్థంబన జరిగినపుడు ప్రజలు కరువు కాటకాలతో బాధపడతారు.
కుజుడు స్త్రీ, పురుష జాతకాలలో 2,4,7,8,12 రాసులలో ఉన్నపుడు చాలా స్వల్ప జీవితముల భార్య, స్వల్ప జీవితముగల భర్త లభిస్తారు. స్త్రీ విధవత్వం పురుషునికి విధురత్వము కలుగును. ఈ విషయము మనకు చింతామణి వివాహ ప్రకరణలో మాత్రమే కనిపిస్తుంది.
సత్య జీవితంలో వధూవరుల గుణ సమ్మేళనము
కాని ధర్మశాస్త్రములు కుజదోష పరిహారానికి చేయవలసిన పూజలు, దానాలను బట్టి కుజదోషము స్పష్టము అవుతున్నది.
పెండ్లి నూరేళ్ళ పంట, కనుక వైవజ్ఞులు వధూవరుల జాతకాలలో కుజదోషము గురించి తెలియజేసిన తగిన సహాయ సహకారాలు అందించాలి. ఇద్దరికి కుజదోషము ఉన్నవారికి వివాహం చేయవలెను.
సింహళము నుండి కృష్ణానది తీరము అంతా కుజమండలాధిపత్యము గల ప్రాంతము. కనుక కుజప్రభావము కలవారుచాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి కామవాంఛ ఎక్కువగా ఉంటుంది.
కుజుడు భూలోక ప్రియుడు. కుజదోషము ఉన్నవారు ఎర్రని ఎద్దుని దానం చేసిన దోషం శాంతి జరుగుతుంది. ఇది శాస్త్ర సమ్మతము.
జాతకఫల భాగములో
2) కుటుంబము
4) గృహము
7) కళత్రము
8)మాంగల్యము
12) మారకములు
కుజ పరమయిన
రాశిలో ఉంటే కుటుంబ నాశనము,
గృహము రాశిలో అంటే 4వ రాశిలో ఉంటే గృహనాశనము,
కళత్రరాశిలో అంటే 7వ స్థానంలో ఉండే కళత్ర నాశనము..
మాంగల్యరాశిలో అంటే 8వ స్థానంలో ఉంటే మాంగల్యనాశనము,
మారకరాశి అంటే 12వ స్థానంలో ఉంటే మారకములు జరుగుతాయి.
అగ్ని యొక్క మరొక రూపమే ఈ అంగారకుడు.
వధూవరుల జాతకాలలో కుజుడు 2,4,7,8 12 స్థానాలలో ఉండరాదు. అలా ఇద్దరికీ అంటే వధూవరులిద్దరికి ఉంటే వారికి మాత్రమే వివాహం చేయాలి. వధువుకిగాని, వరునికి గాని ఎవరో ఒక్కరికి మాత్రమే పైన చెప్పిన స్థానములలో ఉంటే వారికి వివాహం చేయరాదు.
శుక్రుడు వివాహం నుండి శోభనము, నాందీ శోభనదేవతా ఆహ్వానములకు కారకుడు కుజుడు వివాహాంగ భూతములైన ఔపాసనా, స్థాలీపాక, ప్రవేశహోమం, స్నాతక వ్రతాది హోమ సంబంధమైన అగ్ని కార్యాలకు సంబంధించిన వారు, వధూవరుల ఇద్దరికి కూడా కుజ శుక్రుల యొక్క ప్రభావం ఎక్కువగా వారి జీవితం పైన ఉంటుంది. వీరి బలము వలనే వివాహాలు జరుగుతాయి. శుక్రుడు స్త్రీ గ్రహము. కుజుడుపురుష గ్రహము. కుజ, శుక్రులు వల్ల జరగవలసిన వివాహాలు కూడా ఆగిపోతాయి.
కుజదోష మినహాయింపులు
దానం
కుజుడు బలరాశులు అయిన కర్కాటక, వృశ్చిక, మీనములలో ఉన్నదో కుజదోషము ఉండదు. కర్కాటక, సింహ, మకరరాశులుఇంకా కుజుని మిత్ర క్షేత్రములలో జన్మించిన వారికి ఈ దోషం లేదు.
మిథునం, కన్య రాశులలో 2వ ఆస్థానంలో కుజుడు ఉంటే దోషం లేదు. 12వ ఆస్థానంలో వృషభ, తులారాశులలో కుజుడు ఉన్నపుడు దోషం ఉండదు. 4 స్థానములో మేష, వృశ్చిక, రాశులలో కుజుడు ఉంటే దోషం ఉండదు. 7వ స్థానము మకర, కర్కాటక రాశులలో కుజుడు ఉంటే దోషము లేదు- 8వ స్థానమైన ధనుస్సు మీనరాశులలో కుజుడు ఉన్న దోషము లేదు.
గురువుతోగాని, చంద్రుడుతోగాని, బుధునితోగాని కుజుడు కలిసి ఉంటే
ఈ దోషము ఉండదు. 2-12 రాశులలో పురుషులకు 4,7 రాశులలో స్త్రీలకు, స్త్రీ
కనము.
పురుషులు ఇద్దరికి 8వ స్థానములో కుజుడు ఉన్నను కుజదోషం ఉంటుంది గాని
మిగిలిన స్థానాలకు దోషము లేదు.
అంటే నంలో కములు
శనిగాని, శనికి సమానము అయిన వారుగాని, అంటే రాహుకేతువులుగాని ఆ స్థానంలోనే కుజుడు ఉంటే అపకారం జరుగును.
వధూవరులు ఇద్దరి జాతకంలో కుజదోషము ఉంటే వారికి వివాహం జరపడం మంచిది. కుజదోష పరిహారానికి కుజదోషం గల వధూవరుల ఇద్దరికి వివాహం జరపాలి. వారిలో ఒకరికి ఉండి మరొకరికి లేకపోతే వారికి వివాహం జరపరాదు. స్త్రీకి ద్వితీయమందు పూర్ణచంద్రుడు, బుధ, గురు, శుక్రులలో ఏ ఒక్కరైనా ఉంటే కుజదోషం పోతుందరి వరాహమిహిరుడు తెలియజేశాడు.
అలా యాలి.
సంపూర్ణ చంద్రిక ప్రకారం అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనూరాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి ఈ దోషము ఉండదు.
"మం. వారు, చితం ము.
అశ్వని, మఘ, మూల, ఆశ్లేష, పుబ్బ 1,3 పాదములు ఉత్తర 1వ పాదం శతభిషము కృత్తిక నక్షత్రాలు దీర్ఘాయు నక్షత్రాలు కాబట్టి కుజదోషము ఉన్న కన్యనైన ఈ జాతకులకు ఇచ్చి వివాహమును జరిపించవచ్చని ఆయుర్దాయ దీపికలో చెప్పబడినది. స్త్రీ పురుషులు ఇద్దరి జాతకములో 2-7 స్థానములలో పాపగ్రహాలున్న ఈ దోషము భంగం అవును.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి