భగవంతుడు తల్లులకే తల్లివంటివాడు.
“భక్తుల కొరకు భగవంతుడు రచించే ప్రణాళికలు చాలా గొప్పవి. అవి భక్తులకు కాస్త బాధను కలిగించేవిగా కనిపిస్తుంటాయి కానీ వాటితోనే భక్తులకు నిజమైన ఉపయోగము. వాటి వలనే అసలైన ఆనందము లభిస్తుంది.
కొన్నిసార్లు మీరు చేసే ప్రార్థనలకు సమాధానం త్వరగా కనిపించకపోవచ్చును. అంత మాత్రమున దైవము మీ ప్రార్థనలను విననట్లు, మిమ్ములను నిర్లక్ష్యం చేస్తున్నట్లు భావించరాదు!
తల్లి తమ పిల్లల కొరకు వంట చేసేటపుడు, పిల్లలు ఆకలి, ఆకలి అని అంటుంటే వంట చేయడంలోనే నిమగ్నం అవుతుంది.
ఇక్కడ తమ పిల్లల కేకలు తనకు వినబడక కాదు! పట్టించుకోక అనికూడా కాదు! ఎంత వేగంగా వంట చేసి తమ పిల్లల ఆకలి తీర్చుదామా అనే తాపత్రయంతో ఉంటుంది.
భగవంతుడు తల్లులకే తల్లివంటివాడు.
మీరంతా భగవంతుని పిల్లలే! మీ బాధలు, కష్టాలు అన్నీ దైవమునకు తెలుసు.
ప్రార్థించండి! సహనం వహించండి!! విశ్వాసం విడువకండి!!! ఆయన మీ కోసం పెద్ద ప్రణాళికే సిద్ధం చేసి ఉండవచ్చును. మీ ప్రార్థనలన్నింటికీ సమాధానం లభించే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదు. నమ్మకం విడువకండి.”
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి