ఏకనక్షత్ర వివాహము- ఒక వివరణ
ఏకనక్షత్ర వివాహము- ఒక వివరణ
ఒకే నక్షత్రమున జన్మించిన స్త్రీ పురుషులకు వివాహము చేయు విషయమై చాలమందికి
అనుమానాలు కలుగుచున్నవి. అది దోషమని కొందరు కాదని మరికొందరు వాదించు చున్నారు.
దీనికి కారణం భార్యాభర్తలది ఒకే నక్షత్రమైన గోచార వశమున వారికి ఏలినాటి శని అష్టమ శని మొదలగునవి
ఒకే మారు సంభవించును. కొన్ని జాతకములందు ఆ గ్రహముల ఉనికి వలన చెడు కాలము వచ్చునని వారి అభిప్రాయము.
కొంతమంది మహర్షులు ఏక నక్ష్త్రమునకు వివాహము చెయ్య వచ్చని చెప్పిరి
వీరు రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, విశాఖ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి ఒక నక్షత్రమైనను
వివాహము చెయ్యవచ్చును.ఇవి ప్రశస్థములు గూడా.
అశ్వని, భరణి, ఆశ్లేష. , పుబ్బ స్వాతి,అనూరాధ,మూల, శతభిషము, అను ఈ నక్షత్రములు
మధ్యమములు,కుదరవని చెప్పకూడదు. వారి జాతకములు జ్యోతిష్కులు వివరముగా పరిశీలించి చూడవలెను.
ఉత్తర, హస్త, చిత్ర,జ్యేష్ట. పూర్వాషాడ, ఉత్తరాషాడ, ధనిష్ట పూర్వాభాద్రలలో
జన్మించిన వధూవరులకు వివాహము చేయరాదు అని కొందరు,మరికొందరు పాద భేధమున్నను, జనన ఘడియలు ముందు వెనుకలున్నను,
చెయ్య వచ్చని వాదించుచున్నారు. ఈ విషయములన్నియు
మధ్యమముగానే ఉన్నవి. శాస్త్రాను సారము పాటించుట ఉత్తమము.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి