పంచాంగం - 03-09-2025
ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 03 - 09 - 2025,
వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
భాద్రపద మాసం,
శుక్ల పక్షం,
తిథి : ఏకాదశి రా1.26 వరకు,
నక్షత్రం : పూర్వాషాఢ రా9.32 వరకు,
యోగం : ఆయుష్మాన్ సా3.50 వరకు,
కరణం : వణిజ మ1.01 వరకు, తదుపరి భద్ర రా1.26 వరకు,
వర్జ్యం : ఉ6.12 - 7.54,
దుర్ముహూర్తము : ఉ11.35 - 12.24,
అమృతకాలం : సా4.25 - 6.07,
రాహుకాలం : మ12.00 - 1.30,
యమగండం : ఉ7.30 - 9.00,
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : ధనుస్సు,
సూర్యోదయం : 5.49,
సూర్యాస్తమయం: 6.11
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit),
MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #panchangam #todaypanchangam #telugupanchangam #astrovidhaataa #teluguastrology #sreevidhathapeetam
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి