2025 - శరన్నవరాత్రి అవతార విశేషాలు


2025 - శరన్నవరాత్రి అవతార విశేషాలు

[విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసియున్న - శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం వారి అవతారాల క్రమాన్ని అనుసరించి]

22-09-2025 - సోమవారము

ఆశ్వీయుజ శుధ్ధ పాడ్యమి

శ్రీ బాలా త్రిపురసుందరి దేవి

23-09-2025 - మంగళవారము

ఆశ్వీయుజ శుధ్ధ విదియ

శ్రీ గాయత్రీ దేవి

24-09-2025 - బుధవారము

ఆశ్వీయుజ శుధ్ధ తదియ

శ్రీ అన్నపూర్ణాదేవి

25-09-2025 -  గురువారము

ఆశ్వీయుజ శుధ్ధ చవితి

శ్రీ కాత్యాయనీ దేవి

26-09-2025 - శుక్రవారము

ఆశ్వీయుజ శుధ్ధ చవితి

శ్రీ మహాలక్ష్మీ దేవి

27-09-2025 - శనివారము

ఆశ్వీయుజ శుధ్ధ పంచమి

శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి

28-09-2025 - ఆదివారము

ఆశ్వీయుజ శుధ్ధ షష్ఠి

శ్రీ మహాచండీ దేవి

29-09-2025 - సోమవారము

ఆశ్వీయుజ శుధ్ధ సప్తమి

శ్రీ సరస్వతీ దేవి

30-09-2025 - మంగళవారము

ఆశ్వీయుజ శుధ్ధ అష్టమి (దుర్గాష్టమి)

శ్రీ దుర్గాదేవి

01-10-2025 - బుధవారము

ఆశ్వీయుజ శుధ్ధ నవమి (మహర్నవమి)

శ్రీ మహిషాసురమర్దినీ దేవి

02-10-2025 - గురువారము

ఆశ్వీయుజ శుధ్ధ దశమి (విజయదశమి)

శ్రీ రాజరాజేశ్వరీ దేవి

సర్వేజనా సుఖినో భవంతు 

    శుభమస్తు
    1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

      జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

      HAVANIJAAA

      (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

    2. శ్రీ విధాత పీఠం
      Ph. no: 
      9542665536

  1. #navaratriavataravisheshalu #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025