భూమిని భూదేవి గా ఎందుకు పూజించాలి ?



భూమిని భూదేవి గా ఎందుకు పూజించాలి ?

మనం చూసేవి, వాడేవి ఎక్కడి నుండి వచ్చాయి.

మట్టిలో నుండి వచ్చాయి. గుండు సూది నుండి ఐఫోన్ వరకు, 82 లక్షల జీవరాశుల్లో సూక్ష్మజీవి నుండి మనిషి వరకు  మొక్క నుండి మహా వృక్షాల వరకు సకలం భూమి నుండి వచ్చినవే...

మనం దేని గురించి అయినా తెలుసుకోవాలంటే వెనక్కి వెళ్ళాలి. అప్పుడే సత్యం ముందుకు వస్తుంది.

మనిషి తినే ఆహారధాన్యాలు భూమిలో పంటల ద్వారా వస్తున్నాయి..

గుండు సూది నుండి రాకెట్ వరకు, ముక్కుపుడక నుండి వజ్రాల హారం వరకు దానికి సంబంధించిన ముడిసరుకు అనగా ఖనిజాలు అన్నీ భూమిలో నుండే రావాలి.

ఇవన్నీ మళ్ళీ భూమి తనలోనే కలిసిపేసుకుంటుంది. ఇన్ని కాదు అన్ని ఇస్తుంది కనుకే భూమిని భూదేవి పేరుతో పూజలు చేస్తాం.

మనకి జీవం పోసే ఆహారం ఇస్తున్నాయి కనుక వృక్షాలను వనదేవతగా పూజిస్తున్నాం.

అమ్మ తరువాత అమ్మలా సాకుతుంది కనుక ఆవుని గోమాత గా పూజిస్తున్నాం. 

అగ్ని మనకి వంటకి, వెలుగు ద్వారా దారి చూపుతుంది, యజ్ఞం ద్వారా దేవతలకు మనకి అనుసంధానం చేస్తుంది కనుక అగ్ని దేవుడు అన్నాం.

ప్రాణశక్తిని ఇస్తుంది కనుక వాయువుని వాయుదేవుడని

పూజిస్తున్నాము.

రకరకాల పంటలు పండిస్తూ, కోటానుకోట్ల జీవులకు ఆహారాన్ని అందిస్తున్నది

కనుక నీటిని వరుణ దేవుడిగానూ పూజిస్తున్నాము.

ఇవన్నీ ఆకాశం లో కొలువై ఉన్నాయి కనుక ఆకాశాన్ని పరమాత్మగా కొలుస్తున్నాం. 

వీటికి వాటివాటి గుణాలను బట్టి విగ్రహాలుగా తయారుచేసి పూజ చేసి గౌరవిస్తున్నాం.  విగ్రహారాధన తప్పు అన్నవాడిని ఇప్పుడు ఏం చేయాలి ఎడమకాలి చెప్పుతో కొట్టాలి. 

ప్రతినిత్యం వేలకోట్ల జీవులకు ఆకలిని, అవసరాలను తీరుస్తూ, తనలో కలిపేసుకుంటున్న భూమిని పూజించడం మన ధర్మం. ఇలాంటి భూమిని పాడుచేస్తే ఎవరికి నష్టం?

అన్నిటికి ఆధారభూతమైన

కృష్ణం అనే విశ్వం శివ పరమాత్మ 

అంతరిక్షం నుండి వెలువడి

వివిధ విధములలో ఎనర్జీ గా

ఉండేదే శక్తి పరాశక్తి.

అలా వెలువడిన శక్తి నీ

వివిధ రూపంలో (వస్తువు లో

కానీ పదార్థం లో కానీ జీవులలో

కానీ అందించే వారు)

వాసు దేవుడు.

కాలం తీరిన వాటిని వారిని

తిరిగి పుడమి లో కలిపేవారు

గణపతి (మూలాధారం)

Exit point.

లోపలికి వచ్చిన దాన్ని 

వస్తువు లో జీవం లో 

కానీ సప్లయర్ పాత్ర

సుబ్రమణ్యం దేవ

సేనాపతి (షట్ చక్రాలు)

ఈ భూమి మీద జన్మించిన

వాటిలో ఒక్క మనిషి కి మాత్రమే కలిగినవి.

పరమాత్మ అనుగ్రహించిన 

శివం శక్తి స్థితి పాలకుడు

ద్వారా వాడే వారు

గణపతి భార్యలు

సిద్ధి బుద్ధి (ఖర్చు లాభం) వీరే.

పరమాత్మ ఇచ్చిన దాన్ని

మంచి గా లోపలికి చెడు గా

బయటకు వదిలివేసేవి

ఇడ పింగళ శ్రీ సుబ్రమణ్యం

భార్యలు శ్రీ వల్లీ దేవసేన .

ఇదే నిజం 

ఈ విషయం అంతర్లీనం గా

మహర్షి కోటి మనకు అందించిన ఙ్ఞానం.

సర్వేజనా సుఖినో భవంతు 

    శుభమస్తు
    1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

      జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

      HAVANIJAAA

      (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit),

      MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

    2. శ్రీ విధాత పీఠం
      Ph. no: 
      9542665536

  1. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025