గాయత్రీ మహా మంత్రం
గాయత్రీ మహా మంత్రం
"ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం ।
భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ।।
గాయత్రీమంత్రంలో ఇరవైనాలుగు అక్షరాలతో పాటు ఇరవైనాలుగు దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుంది. ఈ ఇరవైనాలుగు గాయత్రీమూర్తులకు చతుర్వింశతిగాయత్రి అని పేరు. ఈ మంత్రంలో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉన్నాడు. వారెవరెవరో తెలుసుకుందాం...
01) తత్ - విఘ్నేశ్వరుడు
02) స - నరసింహస్వామి
03) వి - శ్రీ శ్రీమహావిష్ణువు
04) తుః - శివుడు
05) వ - శ్రీకృష్ణుడు
06) రే - రాధాదేవి
07) ణ్యం - శ్రీమహాలక్ష్మి
08) భ - అగ్నిదేవుడు
09) ర్గః - ఇంద్రుడు
10) దే - సరస్వతీ దేవి
11) వ - దుర్గాదేవి
12) స్య - ఆంజనేయస్వామి
13) ధీ - భూదేవి
14) మ - సూర్యభగవానుడు
15) హి - శ్రీరాముడు
16) ధి - సీతాదేవి
17) యో - చంద్రుడు
18) యో - యముడు
19) నః - బ్రహ్మ
20) ప్ర - వరుణుడు
21) చో - శ్రీమన్నారాయణుడు
22) ద - హయగ్రీవుడు
23) యా - హంసదేవత
24) త్ - తులసీమాత
ఈ ఇరవైనాలుగుదేవతలకు మూలమైన గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్యతేజస్సు, సకలసంపదలు, సమస్తశుభాలు కలుగుతాయి.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#gayatrimantram #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
సర్వేజనా సుఖినో భవంతు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి