పితృపక్షంలో పవిత్రమైన ఇందిరా ఏకాదశి.. తేదీ, పూజా సమయం ఇదే!
పితృపక్షంలో పవిత్రమైన ఇందిరా ఏకాదశి.. తేదీ, పూజా సమయం ఇదే!
హిందూ సంప్రదాయం ప్రకారం ఇందిరా ఏకాదశి తిథిని శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశి రోజున ప్రత్యేక పూజా పద్ధతిని అవలంబించడం ద్వారా శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందొచ్చని విశ్వాసం. అంతే కాకుండా ఈ ఏకాదశి రోజు చేసే పూజ వల్ల ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయని, విజయవంతం పూర్తవుతాయని నమ్మకం.
ఈక్రమలో ఈ ఏడాది కూడా ఇందిరా ఏకాదశి తిథి సెప్టెంబర్ 17వ తేదీ పితృ పక్ష సమయంలోనే వచ్చింది. ఈ సమయంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈరోజున చేసే పూజ వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో పాటు పూర్వీకుల ఆశీస్సులు కూడా పుష్కలంగా లభిస్తాయి. తద్వారా కుటుంబంలో సఖ్యత, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ ఇందిరా ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి పూజ చేయడం విశేషమైనది. అలాగే.. విష్ణు సహస్రనామం పఠించడం కూడా మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

ఇందిరా ఏకాదశి తేదీ, సమయం :
ఇందిరా ఏకాదశి విశిష్టత :
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit),
MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536
శుభమస్తు
#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి