సర్ప గాయత్రి - సర్పశ్లోకం


సర్ప గాయత్రి.!

జాతకంలో,సర్ప నాగ దోషం,కాల సర్ప దోషం, ఉన్నవారు చదివి దోష నివృత్తి చేసుకోవచ్చు.

ఓం మహా సర్పాయ విద్మహే 

బహు రక్షాయ ధీమహి

తన్నో పితృ ప్రచోదయాత్ ||

అలాగే నిత్యం పఠించవలసిన సర్పశ్లోకం:-

అనంతం వాసుకిమ్ శేషం పద్మనాభంచ కంబళం |

శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకమ్ కాళీయం తథా ||

ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనాం |

సాయంకాలే పఠేనిత్యం ప్రాతఃకాలే విశేషతః ||

తస్య విషభయం నాస్తి సర్వత్రవిజయీ భవేత్ ||

ఈ శ్లోకం నిత్యం సాయంకాలంలో పఠించదగ్గది.

ఈ శ్లోకాన్ని నిత్యం పఠించేవారికి విషభయం ఉండదు. అన్నింటా విజయమే లభిస్తుంది.

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

    1. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025