కోజాగరి పౌర్ణమి రోజున ఏమీ చేయాలి ?
కోజాగరి పౌర్ణమి రోజున ఏమీ చేయాలి ?
ఇలా చేస్తే మహా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది
అశ్వియుజ శుద్ధ పౌర్ణమి రోజు న కోజాగరి పూర్ణిమ అంటారు ఆర్థిక విషయాలు బాగు పడాలంటే అద్భుతమైన రోజు ఎన్నో పౌర్ణమి లు వచ్చినప్పటికీ ఈ పౌర్ణిమ విశేషమైనది భాగవతం లో కూడా దీని ప్రాముఖ్యత చెప్పబడింది.
తేదీ 06 -10-2025 రోజున రాత్రి 11-30 నుండి 12-00 గంటల ప్రాంతం లో వెండి గిన్నెలో పాలు పోసి పాలలో చంద్రుడిని దర్శించుకొని కనకధార స్తోత్రం పారాయణం మరియు లక్ష్మి అష్టోత్తరం పారాయణం చేయాలి.
ఇల్లు ను శుభ్రంగా అలకరించుకొని సాంబ్రాణి పొగ వేసి ఆవు నెయ్యి తో దీపారాధన చేసి అమ్మవారి విగ్రహం లేదా ఫొటోకు గంధం పెట్టి ఆరాధన చేయాలి మరియు అమ్మ వారికి నైవేద్యం గా పచ్చి ఆవు పాలు తేనె కలిపి నైవేద్యం పెట్టాలి
దానిని మనం ప్రసాదంగా తీసుకోవాలి
జాతకం లో చంద్రుడు బాగా లేనివారికి మరియు మానసిక బాధలు పడుతున్న వారికి ఇది అద్భుత ఫలితాలు ఇస్తుంది.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
సర్వేజనా సుఖినో భవంతు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి