నెగటివ్ ఎనర్జీ - పరిహారాలు


జాతకంలో ఎటువంటి దోషాలు లేనప్పటికీ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ కారణంగా గృహంలోని సభ్యులు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వలన గృహంలో కానీ గృహంలో నివసించే వ్యక్తులపైన కానీ నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఉద్యోగంలో కానీ ఆర్థికంగా కానీ లేదా ఆరోగ్య విషయంలో కానీ అనుకూలమైన మరియు సంతోషమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది దీని కోసం చిన్న పరిహారం పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక మంగళవారం నాడు ఒక గాజు బౌల్ తీసుకొని దానిలో దొడ్డు ఉప్పు వేయండి ఆ ఉప్పు పైన ఏడు లవంగాలు ఉంచాలి. ఉప్పు మరియు లవంగాలతో ఉంచిన ఈ గాజు బౌల్ ను పట్టుకొని మీ గృహంలో ఉండే అన్ని గదులలో ఒకసారి తిరిగి రావాలి తర్వాత ఆ పాత్రను ఎవరికీ కనిపించని ప్లేస్ లో గృహంలో ఒక ప్రదేశంలో ఉంచాలి. ఈ విధంగా చేస్తే గృహంలోకి రావలసిన అదృష్టo వెంటనే వస్తుంది. ఇటువంటి పరిహారాలు తక్కువ సమయంలో ఫలితాలను ఇస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఇటువంటి ఎన్నో పరిహారాలు నిగూఢంగా దాగి ఉన్నాయి. ప్రతి సమస్యకు ఒక పరిహారం ఉంటుంది.ఏ సమస్యకు ఎటువంటి పరిహారం పాటిస్తే వెంటనే ఫలితాలు వస్తాయి అనేది సరియైన జ్యోతిష్యుడు సలహా మేరకు పాటించాలి. మీ సమస్య ఏదైనాప్పటికీ దానికి తగిన పరిహారం పాటిస్తే ఉద్యోగ, వ్యాపార, వివాహ, దాంపత్య, సంతాన, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు గృహంలో సభ్యులందరూ సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

    సర్వేజనా సుఖినో భవంతు 

    శుభమస్తు
    1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

      జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

      HAVANIJAAA
      (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
      శ్రీ విధాత పీఠం
      Ph. no: 
      9542665536

    2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025