హారతి వల్ల ప్రయోజనము ఏమిటి?



"హారతి వల్ల ప్రయోజనము ఏమిటి?"

ఇంట్లో పూజా మందిరంలోనే కాదు, దేవాలయాల్లోనూ, శుభకార్యాలప్పుడూ.... పిల్లల పుట్టిన రోజుల సమయంలోనూ, కొత్త పెళ్ళి కూతురు ఇంట్లో ప్రవేశించేటప్పుడూ హారతి ఇస్తుంటారు. 

ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య రహస్యం ఉంది. శుభకార్యాల్లో అనేక మంది ఒకేచోట చేరుతారు. గుమికూడతారు. అలాగే గుడిలో అనేక మంది భక్తులు భగవంతుడ్ని దర్శిస్తుంటారు. 

దాని వల్ల పరిసర ప్రాంతపు గాలి కలుషితం అవుతుంది. అనేక క్రిములు చేరుతాయి. 

కర్పూరం వెలిగించి హారతి ఇవ్వటం ద్వారా దాని పొగకు అనేక సూక్ష్మక్రిములు నశిస్తాయి. శ్వాస కోస వ్యాధులూ, అంటు వ్యాధులూ రాకుండా ఉంటాయి.

కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో, అలానే మనం తెలిసీ తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని వేడుకుంటూ హారతిని కళ్ళ కద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అంతరార్థం.

సర్వేజనా సుఖినో భవంతు 

    శుభమస్తు
    1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

      జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

      HAVANIJAAA

      (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

    2. శ్రీ విధాత పీఠం
      Ph. no: 
      9542665536

    3. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025