వినాయకుని ఆకారం పై కనిపించే స్వరూప విశేషాలు



వినాయకుని ఆకారం పై  కనిపించే స్వరూప విశేషాలు--

వినాయకుని ఆకారం దేవనాగరి లిపిలో "ఓం" (ప్రణవం) ను పోలి ఉన్నదని చెబుతారు... వినాయకుని తొండము "ఓం"కారానికి సంకేతమని చెబుతారు...

ఏనుగు తల - జ్ఙానానికీ, యోగానికీ చిహ్నము మనిషి శరీరము - మాయకూ, ప్రకృతికీ చిహ్నము...

చేతిలో పరశువు - అజ్ఙానమును ఖండించడానికి సంకేతము... ఇంకో చేతిలో పాశము - విఘ్నాలు కట్టిపడవసే సాధనము..

విరిగిన దంతము - త్యాగానికి చిహ్నము..

మాల - జ్ఙాన సముపార్జనకు..

పెద్ద చెవులు - మ్రొక్కులు వినే కరుణామయుడు..

పొట్టపై నాగ బంధము - శక్తికి, కుండలినికి సంకేతము..

ఎలుక వాహనము - జ్ఙానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి...ఇలా గణపతి ఆకారంలో ఎన్నో అర్థాలు.

సర్వేజనా సుఖినో భవంతు 

    శుభమస్తు
    1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

      జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

      HAVANIJAAA

      (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit),

      MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      శ్రీ విధాత పీఠం
      Ph. no: 
      9542665536

    2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025