చెట్టుకు ప్రదక్షిణము చేయడం వల్ల ఫలితం - మనఃశాంతి, లక్ష్మీకటాక్షం, మంత్రఫలితం!

 



చెట్టుకు ప్రదక్షిణము చేయడం వల్ల ఫలితం - మనఃశాంతి, లక్ష్మీకటాక్షం, మంత్రఫలితం!

మన పురాణాలు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే వచ్చే శక్తిని మంత్రోక్తంగా వర్ణించాయి

రావి చెట్టు

ఒకసారి చుడితే "ఓం నమో నారాయణాయ" అష్టాక్షరీ మంత్రమును 108 సార్లు జపం చేసిన ఫలితం పొందుతారు.

మఱి చెట్టు

"ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ స్వాహా" అనే కృష్ణమంత్రం జపం చేసిన ఫలితం లభిస్తుంది.

తులసి చెట్టు

లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది."

కడిమి చెట్టు (కదంబవృక్షం)

లలితా సహస్రనామ, బాలా మంత్ర, షోడశాక్షరీ మంత్ర జపం చేసిన ఫలితాన్ని ఇస్తుంది.

మేడి చెట్టు (ఔదుంబర వృక్షం)

అమ్మవారి యొక్క నవార్ణ మంత్రము, శ్రీ దత్త మూల మంత్ర అనుష్ఠాన ఫలితం పొందుతారు.

బిళ్వ వృక్షం

ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే "ఓం నమః శివాయ" పంచాక్షరీ మంత్రాన్ని 1000 సార్లు జపించిన ఫలితం.

జమ్మి చెట్టు

శని అనుగ్రహం పొందటానికి మార్గం.

రావి చెట్టు

గురువు అనుగ్రహం కలుగుతుంది.

జిల్లేడు చెట్టు

సూర్య భగవానుడి అనుష్ఠాన ఫలితం లభిస్తుంది

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
  1. HAVANIJAAA

    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

  2. శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  3. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

25-09-2025 – తెలుగు రాశి ఫలాలు