గ్రహములను నిద్రలేపుట
గ్రహములను నిద్రలేపుట
గ్రహములు నిద్రపోతాయా? అంటే పోతాయనే చెప్పాలి. నిద్రపోవడం అనగా ఈయవలసిన ఫలితాలను ఈయకుండా పోవడం..
ఏ భావంకానీ, దానినుండి 9వ భావం ఖాళీగా ఉంటే ఆ భావం, ఆ భావంలో ఉన్న గ్రహం లేక గ్రహాలు నిద్రపోయినట్లే చెడుఫలితాలనిచ్చే గ్రహాలు నిద్రపోతే ఫరవాలేదుగాని మంచిగ్రహములు నిద్రపోతే కష్టంకదా? 2వభావంలో చంద్రుడుండి దానినుండి 9వ భావం అనగా లగ్నం నుండి 10వ భావంలో గ్రహాలు లేకపోతే 2వ భావం మరియు చంద్రుడు రెండూ నిద్రపోయినట్లు పరిగణించాలి...
అలాగే అస్తమించిన రాశులలోను అస్తమించిన నక్షత్రాలలోను నడిచే గ్రహాలు అస్తమించినట్లు లేక నిద్రపోయినట్లు భావించాలి. అలా అస్తమించిన గ్రహాలను మేలుకొలపాలి.
నిద్రించిన భావము. _ ఏ గ్రహం మేలుకొలుపుతుంది.
1. కుజుడు
2. చంద్రుడు
3. బుధుడు
4. చంద్రుడు
5. సూర్యుడు
6. రాహువు
7. శుక్రుడు
8. చంద్రుడు
9. గురుడు
10. శని
11. గురుడు
12. కేతువు
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి