కాకి తలపై తన్నితే ఏమౌతుందో తెలుసా?



కాకి తలపై తన్నితే ఏమౌతుందో తెలుసా?

 కాకులు తలపై తన్నడానికి అసలు కారణం.. మనం మన పూర్వీకులను పూజించడం మర్చిపోయినా లేదా వారికి సరైన సమయంలో తిథి ఇవ్వడం మర్చిపోయామో.. వారు కాకి రూపంలో వచ్చి మనకు గుర్తు చేస్తారట.  

అంతేకాదు  కాకితలపై తన్నితే మీ జీవితంలో శని ప్రభావం మొదలుకాబోతోందని అర్థం వస్తుంది. ఇలా జరగడం వల్ల జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది. అందుకే కాకి తలపై తన్నితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మిమ్మల్ని ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నారని అర్థం చేసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

కాకి తలపై తన్నితే ఏమౌతుందో తెలుసా?

కొన్ని కొన్ని సార్లు మనం కాకులను ఏమీ అనకపోయినా అవి నేరుగా వచ్చి తలపై తన్నేసి వెళ్లిపోతుంటాయి. ఇలా కాకి తన్నిన వెంటనే చాలా మంది తలస్నానం చేసేసి గుడికి వెళ్తుంటారు. అసలు ఇలా కాకులు ఎందుకు తన్నుతాయని ఎప్పుడైనా ఆలోచించారా? 

జ్యోతిష్యుల ప్రకారం.. కాకులు తలపై తన్నడానికి అసలు కారణం.. మనం మన పూర్వీకులను పూజించడం మర్చిపోయినా లేదా వారికి సరైన సమయంలో తిథి ఇవ్వడం మర్చిపోయామో.. వారు కాకి రూపంలో వచ్చి మనకు గుర్తు చేస్తారట.  

అంతేకాదు  కాకితలపై తన్నితే మీ జీవితంలో శని ప్రభావం మొదలుకాబోతోందని అర్థం వస్తుంది. ఇలా జరగడం వల్ల జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది. అందుకే కాకి తలపై తన్నితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మిమ్మల్ని ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నారని అర్థం చేసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

కాకి తలపై తన్నితే ఏమౌతుందో తెలుసా?

కాకి తలపై కొడితే చేయవలసిన పరిహారం : కాకి తలపై తగిలితే మీరు ఇంటికి వెళ్లి తలపై నువ్వుల నూనె రాసుకుని కులదైవాన్ని పూజించండి. అలాగే శనిదేవున్ని శాంతపరచడానికి ఏదైనా నది, చెరువుల్లో స్నానం చేయండి.

ఆ తర్వాత నిష్టగా భక్తి, శ్రద్ధలతో శనిదేవుని గుడికి వెళ్లి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు మీపై ఖచ్చితంగా దయ చూపుతాడు. అలాగే కాకికి అన్నం కూడా పెట్టండి. 

అలాగే రాబోయే అమావాస్య నాడు మర్చిపోకుండా మీ పూర్వీకులకు పిండం పెట్టి  వారిని మనస్ఫూర్తిగా పూజించండి. అలాగే ఇతరులకు మీకు చేతనైనంత సహాయం చేయండి. ముఖ్యంగా దివ్యాంగులకు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
  1. HAVANIJAAA

    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

  2. శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  3. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

25-09-2025 – తెలుగు రాశి ఫలాలు