మహాదేవుడు ఎవరు?



మహాదేవుడు ఎవరు?

సకల చరాచర సృష్టి స్థితి లయలకు 

మూల కారణం. సృష్టి ఆయనలో ఉద్భవించి స్థితిలో ఉండి లయము అవుతుంది.

ఏ రూపము లేని ఆ తండ్రి తన కోసం తపించే జపించే పూజించే భక్తుల కోసం స్థూల రూపంలో అగుపిస్తాడు

అలా ఆయన్ని చూడటంలో జీవులకు తృప్తి ఆనందము. తన బిడ్డలకోసం ఎంత అయినా ఒదిగి ఉండే తండ్రికి ఏమి ఇచ్చినా ఏమి చేసినా ఋణం తీరదు.

అందుకే ఆయన మెచ్చేది అంతులేని విశ్వాసము నమ్మకము భక్తి కలిగి అర్తితో జనించిన కన్నీటి చుక్కల పాదాభిషేకం.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
  1. HAVANIJAAA

    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

  2. శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  3. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

25-09-2025 – తెలుగు రాశి ఫలాలు