జ్ఞాన ప్రసూనాలు.
జ్ఞాన ప్రసూనాలు.
1) వేదంలో ఉండేది నువ్వు చెప్పడం కాదు, నువ్వు చెప్పేది వేదం కావాలి.
నువ్వెళ్ళి క్షేత్రాల్ని చూడడం కాదు, నువ్వున్న చోటే క్షేత్రం కావాలి.
2) నీవు తలవలేదని నీవు పీల్చే గాలి నీకు టచ్ లో లేకుండా పోతుందా? దేవుని విషయం కూడా అంతే. ఆధారపడ్డవాడికి గుర్తున్నా లేకున్నా ఆధారానికి వచ్చే నష్టమేమీ ఉండదు.
3) సంవత్సరాల తరబడి సాగే సంభాషణల ద్వారా తెలుసుకోలేని విషయాన్ని, నిశ్శబ్దంలో ఒక్క క్షణంలో తెలుసుకోవచ్చు.
అది అత్యున్నతమైన మరియు అత్యంత ప్రభావవంతమైన భాష.
4) అన్ని ఆలోచనలను నిశ్శబ్దం చేసినప్పుడు, శుద్ధమైన చైతన్యం ఆవరించి ఉంటుంది.
5) భగవంతుని చేతిలో పనిముట్టుగా ఉండడం
కర్మయోగం.
భగవంతుని చంకలో పసిబిడ్డగా ఉండడం భక్తియోగం.
భగవంతునిగా ఉండడం జ్ఞానయోగం.
6) నాలో నేను
ఉన్నచోటనే ఉండడమే ఉన్నతస్థితి.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి