పోస్ట్‌లు

జనవరి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

చంద్రుడు ధనూ రాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం

చిత్రం
  చంద్రుడు ధనూ రాశిలో ఉంటే  ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం ఈ జాతకులు సహజంగా ఆకారంలో పొట్టిగా ఉంటారు. కాళ్లు చేతులు లావుగాను బలంగాను పొట్టిగాను ఉంటాయి. వీరి అరచేతులు చాల మందంగాను చిన్నవిగాను ఉంటాయి. చేతి వేళ్లు చాల పొట్టిగా లావుగా ఉంటాయి. వీరు చాల స్వలాభపరులు మాటలో తియ్యదనం చేతల్లో లేమితనం ఉంటుంది. అందరిని నమ్మినట్లుగా ఉండి కాని ఎవ్వరిని నమ్మరు. వీరు అందరితోను సఖ్యతగా మెలగలేరుఎవరికి ఉపకారం చేయరు ఎవరిని నమ్మరు.  సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: ...

1-02-2026 రాశి ఫలాలు

చిత్రం
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద , విశిష్ట ఆచార్య ASTRO HAVANIJAAA         మేష రాశి ఈ రోజు మేష రాశివారికి ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. గత కొన్ని రోజులుగా మీలో ఉన్న అయోమయం నెమ్మదిగా తొలగిపోతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ నిర్ణయాలకు గుర్తింపు లభిస్తుంది. అయితే అహంకారం లేదా అధిక ఆత్మవిశ్వాసం వల్ల సంబంధాల్లో చిన్న విభేదాలు వచ్చే సూచనలున్నాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉన్నా, అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. 👉 సూచన: మాటలపై నియంత్రణ, ఆలోచనలపై స్పష్టత అవసరం. వృషభ రాశి వృషభ రాశివారికి ఈ రోజు మానసికంగా బరువుగా అనిపించవచ్చు. బాధ్యతలు ఎక్కువవడం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. అయితే మీ సహనశక్తి, పట్టుదల వల్ల పనులు క్రమంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువవుతాయి. 👉 సూచన: ఆధ్యాత్మిక ధ్యానం లేదా మౌన సాధన మేలు చేస్తుంది. మిథున రాశి ఈ రోజు మిథున రాశివారికి కమ్యూనికేషన్ చాలా కీలకం. మాటల ద్వారానే అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో కొత్త ఆలోచనలు ప్రశంసలు పొందుతాయి. అయితే మాటల తడబాటు లేదా అసత్యం సమస్యలకు దారి తీస్తుంది. సోదరులతో లేదా స్నే...

పంచాంగం - 01-02-2026

చిత్రం
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద , విశిష్ట ఆచార్య HAVANIJAAA -  Ph. no:  9542665536 ఓం శ్రీ గురుభ్యోనమః  విక్రం సంవత్సరం  -  కాళయుక్తి 2082, మాఘము 14 ఇండియన్ సివిల్ క్యాలెండర్  -  1947, మాఘము 12 పుర్నిమంతా  -  2082, మాఘము 29 అమాంత  -  2082, మాఘము 14 తిథి శుక్లపక్షం పూర్ణిమ    -  Feb 01 05:52 AM – Feb 02 03:39 AM బహుళపక్షం పాడ్యమి    -  Feb 02 03:39 AM – Feb 03 01:52 AM నక్షత్రం పుష్యమి  -  Feb 01 01:34 AM – Feb 01 11:57 PM ఆశ్లేష  -  Feb 01 11:58 PM – Feb 02 10:47 PM కరణం భద్ర  -  Feb 01 05:53 AM – Feb 01 04:43 PM బవ  -  Feb 01 04:43 PM – Feb 02 03:39 AM భాలవ  -  Feb 02 03:39 AM – Feb 02 02:42 PM యోగం ప్రీతి  -  Jan 31 01:33 PM – Feb 01 10:18 AM ఆయుష్మాన్  -  Feb 01 10:18 AM – Feb 02 07:20 AM వారపు రోజు ఆదివారము Festivals & Vrats సింధుస్నానం శ్రీ సత్యనారాయణ పూజ పౌర్ణమి వ్రతం పౌర్ణమి మాఘపూర్ణిమ సూర్య, చంద్రుడు సమయం సూర...

చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం

చిత్రం
చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటే   ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం  ఈ జాతకులు చాలా లుబ్ధులుగా ఉంటారు. ధన విషయంలోకాని లేక మరేదైనా ధన సంబంధమైన లావాదేవీలలో నిక్కచ్చిగాను, కఠినంగాను ఉండి తన స్వలాభానికి ప్రతి నిముషం అంచనా వేసుకొంటారు. శరీరం మోటుగా ఉంటుంది. మాటలో కరకుదనం, పెళుసుదనం స్పష్టంగా కాన వస్తాయి. కోపాధారిగా ఉంటారు. సమయ సందర్భములు కలిసి వచ్చినపుడు తమ స్వలాభం కోసం చౌర్యానికి మరియు మోసానికి వెనుకాడరు. న్యాయాన్యాయ విచక్షణం లేకుండా ధనార్జన కోసం తప్పుడు మార్గాలు అనుసరిస్తారు. వేశ్యా ప్రవృత్తి, పర స్త్రీ వాంఛ ఎక్కువగా ఉంటుంది. ఆధునికమైన విషయలోలత పోకడలు ఎక్కువ. ధనం విషయ లోలత పోకడలు ఎక్కువ. ధనం విషయంలో బంధుమిత్ర సోదరులతో కూడ విభేదాలు విద్వేషాలు పెంచుకొంటారు. ఎందుకంటే వీరికి ధనమే మూలం. సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవ...

చంద్రుడు తులారాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం

చిత్రం
చంద్రుడు తులారాశిలో ఉంటే   ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం  ఈ జాతకులను మనం తేలికగా గుర్తుపట్టవచ్చు. వీరి ముఖం చూడగానే కనిపించేది వీరి పెద్ద ముక్కే. అంటే ముక్కు పొడవుగా ఉంటుంది. విశాలమైన కనుదోయి కలిగి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. చూడడానికి బొద్దుగాను లావుగాను ఉంటారు. ఏ కార్యక్రమమైనా జయప్రదంగా పూర్తి చేస్తారు. అంటే కార్యసాధనలో మంచి నేర్పు ఉంటుంది. మంచి కార్యదక్షత కలిగి కార్యాచరణలో సంపూర్ణ విజయం సాధించడానికి మంచి ప్రణాళికలను ఊహారచనలను చేస్తారు. తమ కార్య సాధనలో పట్టుదల కలిగి ఎన్ని అడ్డంకులు వచ్చినా భయపడక ధైర్యంగా ముందుకు సాగిపోతారు. కొంతమందికి ద్వితీయ వివాహదోషం ఉండవచ్చు. జీవితంలో అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తూ అందరితోను సఖ్యతతోను స్నేహభావం కలిగి నలుగురికి సహాయం చేస్తూ అందరి మెప్పునుపొంది మంచిపేరు తెచ్చు కొంటారు. సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రున...

చంద్రుడు కన్యలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం

చిత్రం
  చంద్రుడు కన్యలో ఉంటే  ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం ఈ జాతకులకు స్త్రీ అంటే విలాసజీవితానికి పనికివచ్చే ఒక యంత్రంలా భావిస్తారు. స్త్రీ వాంఛ ఎక్కువ. స్త్రీ సుఖం పొందేటందుకు ఎంతటి నీచకార్యమైనా చేస్తారు. న్యాయాన్యాయ విచక్షణాజ్ఞాన శూన్యులై నీచస్త్రీ సాంగత్యానికి కూడ దిగజారుతారు. ఒక్కొక్కప్పుడు కామావేశానికిలోనై స్త్రీలను బలాత్కరించడానికి కూడ వెనుకాడరు. మంచి పలువరుస కలిగి పొడవైన చేతులు ఉండి ఆకర్షణీయమైన చూపుతో అందంగా ఉంటారు. వీరు వారి మనస్సు లోని భావాలు కన్నుల ద్వారా చెప్పగలరు. ఉన్నత విద్య అభ్యసిస్తారు. దైవభక్తి ఉంటుంది. ఒక్క స్త్రీ విషయంలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లో ఆదర్శప్రాయంగా ఉంటారు. భార్యతో ఆనందమైన జీవితం గడుపుతారు. కాని స్త్రీ విషయంలో మాత్రం వీరిని నమ్మలేం. స్త్రీ వాంఛతో మానసిక దౌర్బల్యానికిలోనై శారీరక సుఖం కోసం వావి వరుసలు లేక ఏ స్త్రీతోనైనా అక్రమ సంబంధం కలిగి ఒక్కొక్కపుడు భాత్రు మిత్ర ద్రోహానికి కూడ తలపడతారు. సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప...

సింహరాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం

చిత్రం
 సింహరాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం  ఈ జాతకులు విశాల ముఖం కలిగి ఉంటారు. కళ్లు, ముక్కు, నోరు ఒకదాని కొకటి దగ్గరగా ఉండి చుట్టూ ముఖ కైవారం ఖాళీగా ఉంటుంది. చిన్న చిన్న కళ్లు ఉంటాయి. తీక్షణమైన చూపు ఉంటుంది. వీరు స్త్రీల మీద ఎక్కువ విరక్తి భావం కల్గి ఉంటారు. స్త్రీలంటే ఎక్కువ గౌరవమీయక చులకన భావంతో చూస్తారు. దాంపత్య జీవితంలో భాగస్వామికి సరియైన విలువ ఇవ్వక మిడిసిపాటుతోను, దర్పముతోను వ్యవహరిస్తారు. మాంస భక్షణ మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. సహజంగానే వీరి మాటలలో ఎదుటివారిని కించపరిచే పదజాలం ఉపయోగించడం మరియు మాటల్లోనే కాక చేతలలో కూడ కాఠిన్యత కనిపిస్తుంది. దుర్మార్గ ప్రవృత్తి ఎక్కువ. మంచి దేహదారుఢ్యం కలిగి ఆరోగ్యవంతులుగా ఉంటారు. వీరికి కామవాంఛ తక్కువ. సంతానం స్వల్పం. బంధుమిత్రుల్లో మంచి ఆప్యాయత గౌరవం పొందుతారు. వీరికి తల్లియెడ అవ్యాజమైన ప్రేమ కల్గి ఉంటారు. మాతృభక్తి ఎక్కువ. వృద్ధాప్యంలో తల్లికి ఓర్పు సహనంతో శ్రమకోర్చి ఎంతో సేవ చేస్తారు. సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస...

చంద్రుడు కర్కాటకంలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం

చిత్రం
చంద్రుడు కర్కాటకంలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం  వీరు మంచి భోగభాగ్యాలు అనుభవిస్తారు. వాహన యోగం, రజిత పళ్లెర భోజనం ఎప్పుడూ ఉంటుంది. మిత్రుల అందరిలోను తలమానికంగా ఉంటారు. వీరికి హస్తసాము ద్రికం జ్యోతిష శాస్త్రాలలో ఆసక్తి మెండుగా ఉంటుంది. కృతజ్ఞతా భావం వీరికి ఎక్కువగా ఉంటుంది. పెద్దలయెడల గౌరవ భక్తి భావాలు ఉంటాయి. జీవితంలో కష్టసుఖాలుసమానంగా అనుభవిస్తారు. అంటే కష్టసమయంలో మిక్కిలి క్రుంగిపోవటం, సుఖసంతోషాలు కలిగినపుడు ఉప్పొంగిపోవడం లాంటివి ఉండవు. వీరికి సేవాతత్పరత ఎక్కువగా ఉంటుంది. తాము శ్రమకోర్చిఇతరులకు సహాయం చేస్తారు. ఈ జాతకులకు మంచి ధర్మనిరతి, నిజాయితీ ఉంటాయి. శాస్త్రమన్నా శాస్త్ర పండితులన్నా గౌరవ భావం చూపిస్తారు. మృదు స్వభావం కలిగి మృదు భాషణ చేస్తారు. ఎప్పుడూ కూడ ఎవరితోను కలహించడానికి ఇష్టపడరు. కఠిన పదజాలం ఏనాడు ఉపయోగించరు. విద్యాదానం శాస్త్ర దానం అంటే ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ధనాపేక్ష లేకుండ విద్యా దానం చేస్తారు. వీరికి కలహ లక్షణం ఉండక పోవడం వల్ల మరియు శ్రమదానం చేయడం వల్ల వీరికి శత్రువులు ఉండరు. హాని చేసే మనస్తత్వం కాని పగ, ప్రతీకార వాంఛగాని ఉండవు. సర్వేజనా సుఖినో భవం...

చంద్రుడు మిథునంలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం

చిత్రం
  చంద్రుడు మిథునంలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం  ఈ రాశి జాతకులకు బాల్యం నుండి విద్యాసక్తి ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. ఛందస్సు, వ్యాకరణం, వాక్పటిమ మరియు భాషాజ్ఞాన పటుత్వం ఉంటుంది. సభాకర్షణీయంగా సంభాషించే చతురత కలిగి ఉంటారు. మంచి వక్తగా పేరు పొందుతారు. ఏదైన ఒక శాస్త్రంలో మంచి ప్రజ్ఞాపాటవాలు సంపాదించి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరికి వ్యాపార సరళి ఎక్కువ ఉంటుంది. ఏ విషయంలోనైనా లాభనష్టాలు బేరీజు వేసుకొని తమకు అనుకూలంగా ఉండేటట్లుగా నిర్ణయం తీసుకొంటారు. కొంతమందికి సవతి తల్లి ఉండవచ్చు లేదా దత్తత పోయి మారుతల్లి ప్రేమలో పెరిగి పెద్దవారు అవుతారు. సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించం...

చంద్రుడు వృషభరాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం

చిత్రం
చంద్రుడు వృషభరాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం  ఈ జాతకులకు మంచి సహనశక్తి ఉంటుంది. ఏ విషయంలోను తొందర స్వభావం చూపించరు. ఏ విషయాన్ని అయినా క్షుణ్ణంగా చిటికెలో అర్ధం చేసుకొనే వితరణ ఉంటుంది. వీరు. మరొకరు మాట్లాడుతున్నప్పుడు వారి సంభాషణం లోని పదజాలమును ఎక్కువగా విసర్జించి వారి సంభాషణంలోని గూడార్ధమును మాత్రమే గ్రహిస్తారు. హంస పాలు నీరు ఎలా వేరు చేస్తుందో అలాగే వీరు పెదవులలోని పదజాలాన్ని మరియు హృదయంలోని భావాన్ని ఇట్లే పసిగడతారు. తొందరపడి ఉద్రేకాలకు లోనుకారు. ఏ విషయాన్నైనా చాల లోతుగా పరిశీలించి విమర్శ నాభావంతో విశ్లేషించుకొనే మేధోసంపత్తి కలిగి వుంటారు. పురుషజాతకమైతే ఆ జాతకునిలో స్త్రీలవలె మృదుత్వం, లాలిత్యం, మరియు నాజూకుతనం వారి నడవడికలో కనపడుతుంది. కాని మంచి పురుషాకృతి మరియ దేహదారుఢ్యం కలిగి వుంటారు. వెన్నలాంటి హృదయం కలిగి ఉంటారు. జాలిగుండె కలవారు. ఎక్కువ దాన గుణం కల్గి సమాజసేవకు తోడ్పడుతారు. విధి వైపరీత్యాలు కలిగినపుడు సమాజసేవకునడుం బిగించి స్వయంగా విధి వంచితులకు యథాశక్తి సేవ చేస్తారు. అంటే మానవతా దృక్పధంతో ఎవరైన ఆపదలలో చిక్కుకున్నపుడు సహాయపడతారు. సర్వేజనా సుఖినో భవంతు...