పోస్ట్‌లు

ఏప్రిల్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

స్త్రీలు దైవాన్ని కోరికలు ఎలా కోరాలి

చిత్రం
  " స్త్రీలు దైవాన్ని కోరికలు ఎలా కోరాలి " 1.నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది. 2. నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది. 3. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు.. 4. నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది. 5. నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం.. 6. భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి  అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం... 7. కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి.. 8.  చివరిగా నే...

6వ భావం – గ్రహ కారకత్వం ద్వారా వ్యాధి నిర్ణయం

చిత్రం
  6వ భావం – గ్రహ కారకత్వం ద్వారా వ్యాధి నిర్ణయం ప్రధాన నియమం  6వ భావాధిపతి బలహీనంగా ఉంటే 6వ భావంలో ఉన్న గ్రహం తన స్వకారకత్వాలకు సంబంధించిన వ్యాధిని ఇస్తుంది అర్థం (Simple Explanation) 6వ అధిపతి బలహీనమైతే: రోగాన్ని నియంత్రించే శక్తి తగ్గుతుంది అప్పుడు 6వ భావంలో ఉన్న గ్రహం dominate చేస్తుంది ఆ గ్రహం: తన స్వభావం ప్రకారం వ్యాధి ఇస్తుంది.  గ్రహాల ఆధారంగా వ్యాధులు సూర్యుడు (Sun) హృదయ సంబంధ సమస్యలు, కంటి సమస్యలు, అధిక జ్వరం రక్తపోటు,  చంద్రుడు (Moon) :  మానసిక ఆందోళన, నీటి నిల్వ (water retention), జలుబు, దగ్గు నిద్ర సమస్యలు కుజుడు (Mars) :  రక్త సంబంధ వ్యాధులు, ఇన్‌ఫ్లమేషన్ గాయాలు, ప్రమాదాలు పుండ్లు బుధుడు (Mercury) :  నరాల సమస్యలు, స్కిన్ సమస్యలు, కమ్యూనికేషన్ / మెదడు సంబంధ సమస్యలు గురుడు (Jupiter) :  షుగర్ (Diabetes), లివర్ సమస్యలు, obesity, హార్మోనల్ imbalance శుక్రుడు (Venus) :  ప్రজনన వ్యవస్థ సమస్యలు, హార్మోనల్ సమస్యలు, మూత్ర సంబంధ వ్యాధులు శని (Saturn) :  దీర్ఘకాల (chronic) వ్యాధులు, కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, డిప్రెషన్ రాహు (Rahu) :...

Disease Nature ఎలా తెలుసుకోవాలి?

చిత్రం
  6వ భావం + నక్షత్రం + దశ Disease Timing (Advanced Technique) Step 1: 6వ భావం గుర్తించడం మొదట చూసేది: 6వ భావం, 6వ భావాధిపతి (6th Lord), 6వ భావంలో ఉన్న గ్రహాలు ఇవే disease source Step 2: నక్షత్రం (Nakshatra Link)  ప్రతి గ్రహం ఒక నక్షత్రంలో ఉంటుంది ముఖ్యంగా చూడాల్సింది:  6వ అధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు?  ఆ నక్షత్రాధిపతి = Disease Trigger Planet.  6వ భావంలో ఉన్న గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి? ఆ నక్షత్రాధిపతులు = Sub Trigger Step 3: దశ–భుక్తి (Timing Key)  వ్యాధి ఎప్పుడు వస్తుంది? ఈ కాలాల్లో:  6వ అధిపతి దశ,  6వ భావంలో ఉన్న గ్రహ ద, 6వ అధిపతి నక్షత్రాధిపతి దశ,  6వ భావ గ్రహాల నక్షత్రాధిపతి దశ  ఇవే disease activation periods Step 4: Strength Comparison (Very Important)  ఈ గ్రహం బలంగా ఉంటేనే ఫలితం ఇస్తుంది: Lagna Lord (health protection) vs Disease planets.  Disease planet > Lagna lord  వ్యాధి బయటపడుతుంది.  Lagna lord strong, వ్యాధి తగ్గుతుంది / తప్పించుకుంటాడు Step 5: 6–8–12 Connection (Critical Trigger) ఈ సంబంధం ఉంటే: 6 →...

కర్పూర హారతి ఎలా తీసుకోవాలి?

చిత్రం
  కర్పూర హారతి ఎలా తీసుకోవాలి? చాలా మంది మంగళ హారతిని రెండు చేతులద్వారా తీసుకుంటాము. కానీ, ఆరతిని కుడి చేత్తో మాత్రమే తీసుకోవాలి... ఈ విషయాన్ని స్వయంగా వరాహస్వామివారే తన ధర్మపత్నికి తెలిపాడట. ఆరతిని కుడి చేత్తో తీసుకుని.. మొదట తలపై " తీసుకుని, తరువాత హృదయ భాగంలో.  ఆ తరువాత నాభికి ఎడమభాగంలో స్పర్శించాలి. - ఈ విధంగా చేయడం వలన శిరస్సుపై ఉండే అమృతాన్ని హృదయానికి తీసుకువచ్చి, హృదయంలో ఉండే అగ్ని.. నాభి ఎడమభాగంలో ఉన్న మన పాపాలను కాల్చి వేస్తుంది. అపుడు మన దేహం శుద్ధి అవుతుందట. ఆరతి తీసుకున్న ప్రతిసారీ ఈ అనుసంధానం ముఖ్యం. సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A...

శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం

చిత్రం
  శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ...............!! ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో  తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులవుతారు... పూర్వం మగధ సామ్రాజ్యాన్ని గజపతివర్మ  అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు . శత్రుదుర్భేధ్యమైన ఆ రాజ్యంలో ప్రజలు సిరిసంపదలతో , భోగభాగ్యాలతో,అష్టైశ్వర్యాలతో ఏలోటు లేకుండా తులతూగుతుండేవారు .  అలా ఉన్నాకూడా! రాజు గజపతివర్మ తన మంత్రి శూరసేనుడుతో కలసి మారువేషంలో రాజ్యంలోతిరిగి ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకునేవాడు  ఆ రాజ్యంలో అందరు ధనికులే అయినప్పటికీ  శాంతశీల అనే పేదరాలు ఉండేది.  ఆమె భర్త రుద్రసేనుడు మహాబలశాలి.  ఒక రోజు రాజు ,మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై  దాడి చేస్తారు  రాజు,మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు. అటువైపుగా వెళ్ళుతున్న రుద్రసేనుడు అది చూసి  తన వంతు సాయం చేస్తాడు .  దానికి మారువేషంలోవున్న రాజు మెచ్చి.. నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో''  అని అంటాడు . కాని రుద్రసేనుడు ''తమరు ఆపదలో ఉంటే  కాపాడానే గాని ఏదో ఆశించి మాత్రం కాద...

పంచాంగం - 01-05-2026

చిత్రం
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద , విశిష్ట ఆచార్య     HAVANIJAAA -  Ph. no:  9542665536     ఓం శ్రీ గురుభ్యోనమః  విక్రం సంవత్సరం  -  సిద్ధార్థి 2083, వైశాఖము 14 ఇండియన్ సివిల్ క్యాలెండర్  -  1948, వైశాఖము 11 పుర్నిమంతా  -  2083, వైశాఖము 29 అమాంత  -  2083, వైశాఖము 14 తిథి శుక్లపక్షం పూర్ణిమ    -  Apr 30 09:12 PM – May 01 10:52 PM బహుళపక్షం పాడ్యమి    -  May 01 10:52 PM – May 03 12:50 AM నక్షత్రం స్వాతి  -  May 01 02:16 AM – May 02 04:35 AM విశాఖ  -  May 02 04:35 AM – May 03 07:09 AM కరణం భద్ర  -  Apr 30 09:13 PM – May 01 10:00 AM బవ  -  మే 01 ఉదయం 10:00 – మే 01 రాత్రి 10:53 భాలావ  -  మే 01 రాత్రి 10:53 – మే 02 ఉదయం 11:49 యోగం సిద్ధి  -  Apr 30 08:54 PM – May 01 09:13 PM వ్యతీపాతము  -  May 01 09:13 PM – May 02 09:44 PM వారపు రోజు శుక్రవారము పండుగలు & వ్రతాలు చైత్ర పూర్ణమి అన్నమయ్య జయంతి బుద్ధ పూర్ణిమ...

మహాభారతంలో యుయుత్సుడికి రాజ పదవి ఎందుకు దక్కలేదు?

చిత్రం
మహాభారతంలో యుయుత్సుడికి రాజ పదవి ఎందుకు దక్కలేదు? రామాయణం–మహాభారతం లాంటి ఇతిహాసాల్లో మనకు తెలిసినట్టు అనిపించే విషయాల్లోనే చాలా లోతైన నిజాలు దాగి ఉంటాయి. మహాభారతంలోని పాత్రలలో యుయుత్సుడు ప్రత్యేకమైనవాడు. అతను కౌరవుల్లో పుట్టినా, ధర్మాన్ని ఎంచుకున్న వ్యక్తిగా గుర్తించబడతాడు. అయినప్పటికీ, అతనికి హస్తినాపుర సింహాసనం ఎందుకు దక్కలేదన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. దీనికి సమాధానం వ్యక్తిగత గుణాల్లో కాదు, అప్పటి రాజ్యవ్యవస్థలో ఉంది. యుయుత్సుడి జన్మస్థానం యుయుత్సుడు ధృతరాష్ట్రుని కుమారుడే అయినా, గాంధారి సంతానం కాదు. అతను గాంధారి దాసి సౌభదేవి కుమారుడు. మహాభారత కాలంలో రాజ్యాధికారం ప్రధానంగా క్షత్రియ వంశ పరంపర మరియు (ప్రధాన) పట్టపు రాణి సంతానం ఆధారంగా నిర్ణయించబడేది. దాసి పుత్రులకు రాజ్యపరంపరలో స్థానం ఉండేది కాదు. అప్పటి ధర్మ–రాజకీయ వ్యవస్థ ఆ కాలంలో రాజు కావాలంటే మూడు అంశాలు తప్పనిసరి: క్షత్రియ వంశానికి చెందిన జన్మ ప్రధాన రాణి ద్వారా పుట్టిన వారసత్వం రాజ్యసభ ఆమోదం యుయుత్సుడు ఈ మొదటి రెండు ప్రమాణాలను పూర్తిగా తీరించలేకపోయాడు. అందుకే అతను ఎంత ధర్మవంతుడైనా, రాజ్యాధికారం అతనికి సాధ్యం కాలేదు. యుద్ధానంతర...

అద్భుత వ్యాపార వృద్ధిని ప్రసాదించే గోమతి చక్ర ప్రయోగం......

చిత్రం
  అద్భుత వ్యాపార వృద్ధిని ప్రసాదించే గోమతి చక్ర ప్రయోగం...... ......!!  మీ ప్రస్తుత వ్యాపారంలో లేదా మీరు ప్రారంభించబోయే కొత్త వ్యాపారంలో అద్భుత విజయాన్ని పొందడానికి ఈ తంత్ర పరిహారం చేయవచ్చు. ఈ తంత్ర ప్రయోగం మీ వ్యాపారాన్ని అత్యంత లాభదాయకంగా, విజయవంతంగా, సంపన్నంగా చేస్తుంది.   గోమతి చక్రం చాలా శక్తివంతమైన, సులభంగా లభించే ఒక గొప్ప తంత్ర వస్తువు.  గోమతి చక్రం డబ్బును ఆకర్షించడానికి, ఆర్ధిక శ్రేయస్సు ను పొందడానికి మరియు సవాలు చేసే కష్టమైన పనులలో విజయం సాధించడానికి మరియు ఇతర అనేక తంత్ర పరిహారాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. గోమతి చక్రం శ్రీ మహా లక్ష్మి దేవి మరియు శ్రీ మహా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.  గోమతి చక్రం దానిని ఆరాధించే ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు, అదృష్టం, సంపద మరియు శ్రేయస్సును ఇస్తుంది.  ఈ తంత్ర ప్రయోగం చేయడానికి మీరు 11 గోమతి చక్రాలు, ఒక కొబ్బరి కాయ మరియు ఒక ఎరుపు రంగు పత్తి వస్త్రం సమకూర్చుకోవాలి.అన్ని వస్తువులను సమకూర్చుకున్న తరువాత మీరు ఒక శుభ తిథి వున్న శుక్రవారం నాడు తెల్లవారి సూర్యోదయ సమయంలో, తల స్నానం చేసి, శ...