మన శరీరం లో 7 గ్రహాలు 7 ధాతువులు
మన శరీరం లో 7 గ్రహాలు 7 ధాతువులు
ఆయుర్వేదంలో సప్త (7) ధాతువులు అనేవి మన శరీరంలోని ఏడు ముఖ్యమైన భాగాలు, ఇవి మన శక్తి స్థాయిలను మరియు ఆరోగ్యాన్ని ఆలోచనలు ప్రభావితం చేస్తాయి.
అవి మన శరీరంలో ఒక క్రమ పద్ధతిలో ఏర్పడతాయి.
(రాహువు మరియు కేతువులను పరిగణనలోకి తీసుకోరు)
శరీరంలో ప్లాస్మా వీర్యంగా మారడానికి 64 రోజులు పడుతుంది
సూర్యుడు ఆస్తి bones
చంద్రుడు రక్తం blood
కుజుడు మజ్జ marrow
బుధుడు రస plasma
గురుడు మేథస్సు fat
శని భగవాన్ మాంసం muscles
శుక్రుడు వీర్యం semen
ఈ విధంగా ఆధిపత్యం వహిస్తాయి
దో దాతువు ద్వారా గ్రహించి దానికి సంబంధించిన
మందులతో పరిహారం చేస్తారు
దాతువు యొక్క తక్కువ ఎక్కువ లను భట్టి నాడి ద్వారా చూసి వైద్యం చేస్తారు
ఈ విషయం మీద వివరణ
కావాల్సిన వారు మీ దగ్గర లో ఉన్న ఆయుర్వేద నిపుణులను
కలిస్తే వివరిస్తారు
జ్యోతిషం, ఆయుర్వేదం,వాస్తు
వేదం లోని అంతర్భాగం
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి