నరదృష్టి నివారణ-బూడిద గుమ్మడికాయ.


 

నరదృష్టి నివారణ-బూడిద గుమ్మడికాయ.

చాలామంది నరదృష్టి పోవడానికి ఇంటికి బూడిద గుమ్మడికాయ కడుతూ ఉంటారు అలా కట్టిన ప్పటికీ కొంతమంది సరైన ఫలితాలను ఇవ్వడం లేదని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అలాగే ఉందని బాధపడుతూ ఉంటారు బూడిద గుమ్మడికాయ కట్టడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి అప్పుడే బూడిద గుమ్మడికాయ నరదృష్టి తొలగిస్తుంది.బూడిద గుమ్మడి కాయను నీళ్లతో కడిగి కడుతూ ఉంటారు అలా చేస్తే దాని యొక్క శక్తి అంతా పోతుంది 

అదే విధంగా తొడిమ లేని గుమ్మడికాయలో శక్తి ఉండదు.తొడిమను క్రింది వైపు ఉంచి

బూడిద గుమ్మడికాయను ఒక్కసారి పట్టుకున్నాసరే అంటే తలక్రిందులుగా పట్టుకున్నాసరే దాని ఎనర్జీ మొత్తం పోతుంది. అటువంటి గుమ్మడికాయను కట్టినప్పటికీ ఎటువంటి ఫలితాలను ఇవ్వదు.

బూడిద గుమ్మడికాయ కట్టడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులలో కట్టాల్సి ఉంటుంది అమావాస్య రోజు సూర్యోదయానికి ముందుగా కడితేమంచి ఫలితాలు ఇస్తుంది. లేదా బుధవారం నాడు సూర్యోదయానికి ముందు లేదా శనివారం నాడు సూర్యోదయానికి ముందు కట్టడంవల్ల 

ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది.

సూర్యోదయం అయిన తర్వాత కడితే మధ్యమ ఫలితాలు, సూర్యాస్తమయం తర్వాత అధమ ఫలితాలు ఇస్తుంది. అంటే ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు 

దీనిని కట్టేముందు 

పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కట్టవలసి ఉంటుంది 

అప్పుడు గృహంలోని మొత్తం నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తీసుకుంటుంది 

ఎప్పుడైనా దాని నుండి నీరు కారడం మొదలు పెట్టినా,లేదా ఎండిపోయి తేలికగా అయిపోయిన వెంటనే దానిని తీసివేసి కొత్తది కట్టాలి

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

మాఘ పురాణం - 4 వ అధ్యాయము