పోస్ట్‌లు

మార్చి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

విదేశీ ప్రయాణాలు

చిత్రం
  విదేశీ ప్రయాణాలు  చాలా మంది విదేశాలకు చదువు నిమిత్తం, ఉద్యోగం  కొరకు,కొత్త ప్రాంతాలు చూడటానికి,బంధువుల దగ్గరికి వెళుతూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు కొన్ని వార్తలు వింటూ ఉంటాము అమెరికాలో  దుండగుల కాల్పుల్లో మరణించిన తెలుగు విద్యార్థి,రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయులు లేదా విదేశీయులు, లేదా జలగండంలో మరణించడం,ఇటువంటి వార్తలు చూస్తుంటాం. అయితే ఒక దేశంలో జన్మించి మరొక దేశానికి వెళితే మరణాలు సంభవించడానికి జ్యోతిశ్శాస్త్రంలో ఒక దుష్ట యోగం గురించి తెలియజేయబడింది.కానీ జన్మించిన దేశంలో ఈ అవయోగం చెడు ప్రభావం చూపడం లేదు. ఇటువంటి అవయోగం ఉన్నవాళ్లు దూర ప్రాంతాలకు వెళితే చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది  సహజ లగ్న, పంచమ,దశమ అధిపతులు కలిసి ఏదైనా దుస్థానంలో ఉన్నట్లయితే  ఈ యోగం ఏర్పడుతుంది. ఆయాగ్రహాల దశ అంతర్దశలలో ఈ మరణం లేదా అత్యంత  పెద్ద ప్రమాదాలు జరగడం సంభవిస్తాయి.జాతకంలో ఇటువంటి  అవయోగం ఉన్నట్లయితే ఆయా దశ అంతర్దశలలో అత్యంత జాగ్రత్తగా ఉండడం, డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం, ఏకాంతంగా ఉండే ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం వంటి విషయాలలో అత్యంత జాగ్రత్త అవసరము.అయి...

కుజుడు-గ్రహ సంయోగం

చిత్రం
  కుజుడు-గ్రహ సంయోగం కుజుడు ఏయే గ్రహాలతో కలిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి.కాలపురుష చక్రంలో కుజుడు మేష లగ్నానికి అధిపతి మరియు అష్టమ భావం అయిన వృశ్చిక లగ్నానికి కూడా అధిపతి. మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాలకు కుజుడు అధిపతి. ఏ జాతకంలో అయినా కుజుడు బలహీన పడితే రక్తానికి ఎముకలకు, దంతాలకు,సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జాతకంలో కుజుడు బలహీనపడితే భూమి, గృహము,ఆస్తులు,సోదర సోదరీమణులతో సఖ్యత బలహీన పడతాయి. ఒక జాతకంలో కుజుడు బలంగా ఉంటే అనగా స్వక్షేత్రము,ఉఛ్ఛ స్థానము కేంద్ర ,త్రికోణాలలో స్థితి పొందడం లేదా శుభగ్రహాలతో కలిసి ఉండడం జరిగినప్పుడు కుజుడు రాజయోగాన్ని ఇస్తారు.అనగా భూమి, గృహము,అభివృద్ధి,అధికారము ఉంటాయి.కుజుడు పదవ స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయ అధికారము, పదవి పలుకుబడి ఇస్తారు.ఈ కుజ భగవానుడు రవితో కలిసి ఉన్నప్పుడు ఆత్మాభిమానము ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తారు. ఇదే కుజుడు చంద్రుడితో కలిసినప్పుడు చంద్రమంగళ యోగం అంటారు వీరికి భూమి,గృహము ఉన్నత స్థాయిలో ఉంటాయి వీళ్ళు ఎల్లప్పుడూ భూములు కొనాలి,వ్యవసాయం చేయాలి లేదా వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వ్యాపారం చేయాలని కోరికతో ఉంటారు. కుజ భగవానుడితో ...

జ్ఞాన ప్రసూనాలు.

చిత్రం
    జ్ఞాన ప్రసూనాలు.  1) వేదంలో ఉండేది నువ్వు చెప్పడం కాదు, నువ్వు చెప్పేది వేదం కావాలి. నువ్వెళ్ళి క్షేత్రాల్ని చూడడం కాదు, నువ్వున్న చోటే క్షేత్రం కావాలి. 2) నీవు తలవలేదని నీవు పీల్చే గాలి నీకు టచ్ లో లేకుండా పోతుందా? దేవుని విషయం కూడా అంతే. ఆధారపడ్డవాడికి గుర్తున్నా లేకున్నా ఆధారానికి వచ్చే నష్టమేమీ ఉండదు. 3) సంవత్సరాల తరబడి సాగే సంభాషణల ద్వారా తెలుసుకోలేని విషయాన్ని, నిశ్శబ్దంలో ఒక్క క్షణంలో తెలుసుకోవచ్చు. అది అత్యున్నతమైన మరియు అత్యంత ప్రభావవంతమైన భాష. 4) అన్ని ఆలోచనలను నిశ్శబ్దం చేసినప్పుడు, శుద్ధమైన చైతన్యం ఆవరించి ఉంటుంది. 5) భగవంతుని చేతిలో పనిముట్టుగా ఉండడం కర్మయోగం. భగవంతుని చంకలో పసిబిడ్డగా ఉండడం భక్తియోగం. భగవంతునిగా ఉండడం జ్ఞానయోగం. 6) నాలో నేను ఉన్నచోటనే ఉండడమే ఉన్నతస్థితి. సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్...

శ్రీ విధాత పీఠం లో - శ్రీ హనుమాన్ జయంతి పూజలు

చిత్రం
  శ్రీ హనుమాన్  జయంతి  సందర్భంగా  శ్రీ విధాత పీఠం లో జ్యోతిష్య రత్న, జ్యోతిష్య రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద, శ్రీ విధాత పీఠo నిర్వాహకురాలు శ్రీమతి హవనిజా గారి ఆద్వర్యంలో  శ్రీ హనుమంతునికి పుష్ప అర్చన, ఆకుపూజ, సింధూర పూజ, వడమాలా, అప్పల మాలా పూజలు నిర్వహించబడును.పూజ చేయించుకోదల్చిన  వారు 9666602371 నెంబర్ కి gpay or phonepay చేసి మీ వివరములను పేరు,గోత్రం,అడ్రెస్,మరియు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్  whatsapp మెసేజ్ ద్వారా పంపగలరు. పుష్ప అర్చన - 116/- ఆకుపూజ - 116/- సింధూర పూజ -216/- వడమాలా - 316/- అప్పల మాలా - 316/- సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి...

వివాహ పొంతనలో జాగ్రత్తలు

చిత్రం
  వివాహ పొంతనలో జాగ్రత్తలు ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి వివాహం చేయవచ్చా లేదా అనేది జాతకాలు పరిశీలించి నిర్ణయించడాన్ని వివాహ పొంతన అంటారు. జాతకంలో 9 గ్రహాలు ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలు ఉంటాయి. మొత్తం 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలలో 9 నక్షత్రాలకు వివాహ పొంతన చేసే సమయంలో జ్యోతిష్యులు అత్యంత జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు అశ్విని మఖ మూల ఈ నక్షత్రాలు కేతు గ్రహంలో ఉంటాయి. అశ్విని మఖ పరవాలేదు కానీ మూలా నక్షత్రానికి వివాహ బంధం అత్యంత జాగ్రత్తగా ఏర్పాటు చేయాలి ఈ నక్షత్రం ధనుస్సు లో ఉంటుంది. ఈ కారణంగా గురువు మరియు కేతువుకి సంబంధం ఏర్పడుతుంది గురు కేతువుల సంబంధం వివాహం వద్దు అనే పరిస్థితులను తీసుకొస్తుంది, అంతేకాకుండా మూలా నక్షత్రం కఠిన బ్రహ్మచారి అయిన హనుమంతుడు జన్మ నక్షత్రం. కావున ఈ నక్షత్రానికి వివాహ బంధం ఏర్పరిచే సమయంలో జ్యోతిష్యులు అత్యంత జాగ్రత్త వహించాలి. భరణి నక్షత్రం కుజుడు, శుక్రుడు కాంబినేషన్లో ఉంటుంది కుజ శుక్రులకు గుణాన్ని పాడుచేసే లక్షణం ఉంటుంది. భరణి నక్షత్రం విషయంలో కూడా వివాహ పొంతనలో అత్యంత అవగాహనతో చేయాలి. రవి నక్షత్రమైన కృత్తికా నక్షత్ర జాతకులు అత్యంత పట్టుదల ఆత్మాభిమ...

పంచాంగం - 01-04-2026

చిత్రం
  జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద , విశిష్ట ఆచార్య     HAVANIJAAA -  Ph. no:  9542665536     ఓం శ్రీ గురుభ్యోనమః  విక్రమ్ సంవత్  -  2083, సిద్ధార్థి శక సంవత్  -  1948, పరాభవ పూర్ణిమాంత  -  చైత్ర అమంత మాసం  -  చైత్ర తిథి శుక్ల పక్ష చతుర్దశి    -  మార్చి 31 06:56 AM – Apr 01 07:06 AM శుక్ల పక్ష పూర్ణిమ    -  Apr 01 07:06 AM – Apr 02 07:41 AM నక్షత్రం ఉత్తర ఫాల్గుణి   -  మార్చి 31 03:20 PM – Apr 01 04:17 PM హస్తా   -  ఏప్రిల్ 01 సాయంత్రం 04:17 – ఏప్రిల్ 02 సాయంత్రం 05:38 కరణ వాణిజ  -  మార్చి 31 06:58 PM – Apr 01 07:06 AM Vishti  -  Apr 01 07:06 AM – Apr 01 07:21 PM బావా  -  ఏప్రిల్ 01 సాయంత్రం 07:21 – ఏప్రిల్ 02 ఉదయం 07:41 యోగా వృద్ధి  -  మార్చి 31 03:41 PM – Apr 01 02:50 PM ధృవ  -  ఏప్రిల్ 01 02:50 PM - ఏప్రిల్ 02 02:19 PM వర బుధవార్ (బుధవారం) పండుగలు & వ్రతాలు శ్రీ సత్యనారాయణ పూజ పూర్ణిమ వ్రతం...

రాహు దోషం

చిత్రం
  రాహు దోషం జాతక రీత్యా  రాహుదోషం గోచారరిత్యా రాహచెడుప్రభావం అధికమైయిబ్బందులుకల్గుచున్నప్పుడుమానసికరోగాలు,మెదడు,నరాలుకు సంభదించిఅనారోగ్యబాధలు,మానసికరోగాలుతో ఉన్మాదం కల్గినప్పుడూ రాహుకాలంలో దుర్గా దేవి ని తలచుకొని పూజ చేస్తే  తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. ప్రతీరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరనివారు, మంగళ / శుక్రవారలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాల మంచిది. అలా వీలు కానివారు ఇంట్లోనే శుచిగా  దీపారాధన చేసి, శ్రీ దుర్గా స్తోత్రం చదివి మినపగారెలునైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే, ఓ రోజు నిమ్మకాయ పులిహొర మరొక రోజు అటుకుల పులిహొర నైవేద్యం పెట్టి ఎదైన పని మనసులో అనుకొని రాహుకాలపూజ మొదలుపెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ కార్యక్రమం జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా వెలిగిస్తారు. ఇది కూడా చాలా మంచిది.  రాహుకాల సమయం : సోమవారం - ఉ 7:30 -9:00 మంగళవారం - మ 3:00 -4:30 బుధవారం - మ 12.00 - 1:30 గురువారం - మ 1:30 - 3:00 శుక్రవారం - ఉ 10:...

ఆచార్య సద్బోధన

చిత్రం
   ఆచార్య సద్బోధన ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే. సముద్రంలో అలలు ఎన్నో.    కానీ తీరానికి చేరేవి కొన్నే. అలాగే జీవితంలో పరిచయమైన వారు ఎందరో... కానీ మనసుకు హత్తుకునేవారు కొందరే. వారే ఆత్మీయులు. మన ఆలోచన ఒక విత్తనం లాంటిది. విత్తనం నుండి వచ్చే మొలక పెరిగి పెద్దదై మహావృక్షంగా రుతుంది. అంటే విత్తనం మంచిదవడం వల్ల అది పెరిగి మహావృక్షం అయింది. అలాగే మన ఆలోచనలు మంచివైతే మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. బతికితే శత్రువు కూడా పొగడాలి. చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అలా జీవించగలిగితేనే సంఘంలో గౌరవం, మర్యాద. జీవితం మనకు నచ్చినట్లు ఎప్పటికీ వుండదు. అన్నీ సర్దుకొని బ్రతకాలి. నచ్చిందే కావాలి అనుకుంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. మంచి వ్యక్తిత్వం గల స్నేహం    ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా ఎక్కడ ఉన్నా , రాళ్ళలో మంచి ముత్యం వలె కనిపిస్తుంది. సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్...