విదేశీ ప్రయాణాలు


 విదేశీ ప్రయాణాలు 

చాలా మంది విదేశాలకు చదువు నిమిత్తం, ఉద్యోగం  కొరకు,కొత్త ప్రాంతాలు చూడటానికి,బంధువుల దగ్గరికి వెళుతూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు కొన్ని వార్తలు వింటూ ఉంటాము అమెరికాలో  దుండగుల కాల్పుల్లో మరణించిన తెలుగు విద్యార్థి,రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయులు లేదా విదేశీయులు, లేదా జలగండంలో మరణించడం,ఇటువంటి వార్తలు చూస్తుంటాం. అయితే ఒక దేశంలో జన్మించి మరొక దేశానికి వెళితే మరణాలు సంభవించడానికి జ్యోతిశ్శాస్త్రంలో ఒక దుష్ట యోగం గురించి తెలియజేయబడింది.కానీ జన్మించిన దేశంలో ఈ అవయోగం చెడు ప్రభావం చూపడం లేదు. ఇటువంటి అవయోగం ఉన్నవాళ్లు దూర ప్రాంతాలకు వెళితే చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది  సహజ లగ్న, పంచమ,దశమ అధిపతులు కలిసి ఏదైనా దుస్థానంలో ఉన్నట్లయితే  ఈ యోగం ఏర్పడుతుంది. ఆయాగ్రహాల దశ అంతర్దశలలో ఈ మరణం లేదా అత్యంత  పెద్ద ప్రమాదాలు జరగడం సంభవిస్తాయి.జాతకంలో ఇటువంటి  అవయోగం ఉన్నట్లయితే ఆయా దశ అంతర్దశలలో అత్యంత జాగ్రత్తగా ఉండడం, డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం, ఏకాంతంగా ఉండే ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం వంటి విషయాలలో అత్యంత జాగ్రత్త అవసరము.అయితే విదేశాలకు వెళ్లే వారు జాతకం పరిశీలించుకోవడం మంచిది.విదేశాలకు వెళ్లే వాళ్లే కాకుండా దూరప్రాంతాలకు వెళ్లే వాళ్లు కూడా జాతక పరిశీలన చేసుకుని, జాగ్రత్తగా ఉండటం మంచిది,ఈ అవయోగం గురించి జ్యోతిష్య శాస్త్రంలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది.

ఆర్థిక,ఆరోగ్య,వివాహ సమస్యలకు,జాతక విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

మాఘ పురాణం - 4 వ అధ్యాయము