శ్రీ విధాత పీఠం లో - శ్రీ హనుమాన్ జయంతి పూజలు
శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ విధాత పీఠం లో జ్యోతిష్య రత్న, జ్యోతిష్య రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద, శ్రీ విధాత పీఠo నిర్వాహకురాలు శ్రీమతి హవనిజా గారి ఆద్వర్యంలో శ్రీ హనుమంతునికి పుష్ప అర్చన, ఆకుపూజ, సింధూర పూజ, వడమాలా, అప్పల మాలా పూజలు నిర్వహించబడును.పూజ చేయించుకోదల్చిన వారు 9666602371 నెంబర్ కి gpay or phonepay చేసి మీ వివరములను పేరు,గోత్రం,అడ్రెస్,మరియు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ whatsapp మెసేజ్ ద్వారా పంపగలరు.
పుష్ప అర్చన - 116/-
ఆకుపూజ - 116/-
సింధూర పూజ -216/-
వడమాలా - 316/-
అప్పల మాలా - 316/-
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536
#sreevidhathapeetam #hanumanjayanthi #pushparchana #akupuja #sindhurapuja #vadamala #appalamala #pooja #astrology #astroremedies #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి