రాశిఫలాలు - జూన్ 09, 2025
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించడానికి సమయం గడుపుతారు. ఇంటి బయటి వ్యక్తులతో కూడా మీరు సమన్వయం పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా తెలివిగా పని చేయాలి. లేకపోతే శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించొచ్చు. ఆస్తికి సంబంధించిన ఒక చట్టపరమైన కేసును మీరు గెలవొచ్చు. మీ తల్లిని బంధువులలో ఒకరితో రాజీ పడటానికి తీసుకెళ్లొచ్చు.
ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివలింగానికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి.
ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివలింగానికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి.
వృషభ రాశి
వృషభరాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుని వివాహం విషయంలో ఏదైనా సమస్య ఉంటే, ఈరోజు అది పరిష్కరించబడుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదన ఆమోదించబడొచ్చు. విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న విద్యార్థుల కోరిక కూడా నెరవేరుతుంది. మీరు కుటుంబసభ్యులతో కలిసి ఏదైనా శుభ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు పెండింగులో ఉన్న కొన్ని పనులను సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు.
ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు ఇంతకు ముందు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఉంటే, దాన్ని తిరిగి చెల్లించడంలో చాలా వరకు విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు బదిలీ కారణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాల్సి రావొచ్చు. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీ పరస్పర సంబంధాలలో చీలిక రావొచ్చు. మార్కెటింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి పనిని ప్రారంభించొచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటే, మీకు దాని నుండి ఉపశమనం లభిస్తుంది.
ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని జపించాలి.
ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని జపించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈరోజు పురోగతి సాధించే అవకాశం ఉంది. మీ తోబుట్టువులతో సంబంధంలో ఉన్న చేదును సీనియర్ సభ్యుల సహాయంతో తొలగించుకోవాలి. వ్యాపారవేత్తలకు ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. అప్పుడే అది నెరవేరుతుంది. మీ స్నేహితుల్లో ఎవరైనా ఈరోజు డబ్బుకు సంబంధించిన సహాయం అడిగితే, మీరు దానిని నెరవేర్చుకోగలుగుతారు. ఉద్యోగులు కార్యాలయంలో కొత్తగా ఏదైనా నేర్చుకుంటారు. మీకు ఇష్టమైన వస్తువులను పోగొట్టుకుంటామనే లేదా దొంగిలించమనే భయం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివలింగానికి తేనేతో అభిషేకం చేయాలి.
ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివలింగానికి తేనేతో అభిషేకం చేయాలి.
సింహ రాశి
సింహ రాశి వారు ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండాలి. మీ పిల్లలు మీ నుండి ఏదైనా కోరుకోవచ్చు. దానిని మీరు నెరవేర్చాలి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలొస్తాయి. సింహరాశి వారు ఈ వారం వ్యాపార కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చాలా కాలం తర్వాత మీ పాత స్నేహితుడిని కలిసే అవకాశం లభిస్తుంది.
ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివాలయంలో ప్రత్యేక పూజలు చేయాలి.
ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివాలయంలో ప్రత్యేక పూజలు చేయాలి.
కన్య రాశి
కన్య రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ సభ్యుల నుండి మీరు కొన్ని నిరాశపరిచే వార్తలు వినొచ్చు. మీరు వ్యాపారం కోసం కొన్ని కొత్త ప్రణాళికలు వేసుకుంటే, వాటిని ప్రారంభించొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే వారు విజయం సాధించగలరు. మీ తల్లితో ఏదో ఒక విషయంలో గొడవ పడొచ్చు. మీరు ఎవరికీ డబ్బును ఇవ్వకండి. ఎందుకంటే అవి తిరిగొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి.
ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి.
తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు ఏదైనా ముఖ్యమైన పని కోసం ప్రయాణం చేస్తుంటే, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. మీరు చాలా కాలంగా పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతుంటే, ఈరోజు ఆ ఆందోళన కూడా తొలగిపోతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలు వింటారు. ఏదో ఒక విషయంపై కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి మీ బంధువులతో రాజీ పడొచ్చు.
ఈరోజు మీకు 78 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివపార్వతులను పూజించాలి.
ఈరోజు మీకు 78 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివపార్వతులను పూజించాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీరు ఇప్పటికే ఉన్న కొన్ని ప్రణాళికలపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడే మీరు వాటిని పూర్తి చేయగలుగుతారు. మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. మీ పనికి ప్రోత్సాహం మీ గౌరవాన్ని పెంచుతుంది. కానీ ఎవరి ప్రభావానికి లోనవ్వకండి, లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. వ్యాపారాన్ని సజావుగా నడపడానికి మీరు కొందరితో కమ్యూనికేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. మీరు కొందరు కొత్త వ్యక్తులను కలిస్తే, మీ భావాలను వారికి వ్యక్తపరచకపోవడమే మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.
ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివాలయంలో దానధర్మాలు చేయాలి.
ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివాలయంలో దానధర్మాలు చేయాలి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ప్రణాళికలను ప్రారంభించే ముందు మీరు అనుభవజ్ఞుడైన వ్యక్తితో మాట్లాడాలి. ఆస్తికి సంబంధించిన ఏ విషయంలోనైనా మీరు ఓపికగా ఉండాలి. మీకు కొంత అదనపు శక్తి లభిస్తుంది కాబట్టి, దానిని ఇతర కార్యకలాపాలలో వృథా చేయకండి. వ్యాపారవేత్తలతో మీ సంబంధం మెరుగుపడుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కష్టపడి పనిచేస్తారు. ఈరోజు ఎక్కడికైనా ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్న వారు తమ విలువైన వస్తువుల భద్రతను నిర్ధారించుకోవాలి.
ఈరోజు మీకు 74 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ మంత్రాలను జపించాలి.
ఈరోజు మీకు 74 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ మంత్రాలను జపించాలి.
మకర రాశి
మకర రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో మీ పని కోసం ఇతరుల నుండి ఎక్కువగా ఆశించకండి. ఎందుకంటే మీరు మోసపోవచ్చు. మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. వ్యాపారవేత్తలు కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించొచ్చు. మీ పిల్లలతో మీకు ఏదైనా వివాదం ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో మీరు వారితో చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడాల్సి ఉంటుంది. మీరు పెద్ద పెట్టుబడి పెడితే మీరు దానిలో నిరాశ చెందొచ్చు.
ఈరోజు మీకు 83 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ జపమాలను పఠించాలి.
ఈరోజు మీకు 83 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ జపమాలను పఠించాలి.
కుంభ రాశి
మీరు ఏదైనా ఆస్తి లావాదేవీలు చేస్తుంటే, ఈరోజు ఒక పెద్ద ఒప్పందాన్ని పూర్తి చేస్తారు. ఒకేసారి అనేక పనులు చేతిలో ఉండటం వల్ల మీ ఆందోళన పెరుగుతుంది. దీనివల్ల మొదట ఏ పని చేయాలో, తరువాత ఏమి చేయాలో మీకు అర్థం కాదు. మీరు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు. ఆ తర్వాత మీరు డబ్బు కొరతను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ కృషి ఈరోజు ఫలిస్తుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో బాధ్యతలతో భారం ఉంటే, మీరు దాని గురించి భయపడకూడదు.
ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి.
ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి.
మీన రాశి
మీన రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు కొందరు ప్రత్యేక వ్యక్తులను కలుస్తారు. వారితో మాట్లాడేటప్పుడు మీ రహస్యాలను కొన్నింటిని వెల్లడించకూడదు. మీరు కొంతకాలంగా వ్యాపారంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటూ, దాని కారణంగా మీరు ఒత్తిడికి గురవుతుంటే, అది కూడా ఈరోజు పరిష్కరించబడుతుంది. చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలవడం వల్ల సంతోషంగా ఫీలవుతారు. మీ జీవిత భాగస్వామితో భవిష్యత్తు కోసం మీరు కొన్ని ప్రణాళికలు వేసుకోవచ్చు.
ఈరోజు మీకు 68 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
ఈరోజు మీకు 68 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536
#rasiphalalu #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి