పోస్ట్‌లు

జూన్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

పంచాయతన పూజ ముఖ్యాంశాలు

చిత్రం
పంచాయతన పూజ  ముఖ్యాంశాలు .  పంచాయతనం అంటే ఐదుగురు దేవతామూర్తులతో కూడిన పీఠం. పంచాయతన పూజ అనేది ఐదు ప్రధాన దేవతలను ఏకరూప పరబ్రహ్మ స్వరూపాలుగా భావించి చేసే ఆరాధన. శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారు మతసామరస్యాన్ని స్థాపిస్తూ ఈ పూజా విధానాన్ని ప్రజలకు విస్తృతంగా పరిచయం చేశారు. స్కాంద పురాణం ప్రకారం సూర్యుడు, అమ్మవారు, మహావిష్ణువు, గణపతి, పరమశివుడు భిన్నులు కాదని చెప్పబడింది. ఈ పూజలో అగ్నికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పంచాయతన దేవతలు ఆదిత్యుడు (సూర్యుడు) అంబిక (అమ్మవారు) మహావిష్ణువు గణనాథుడు (గణపతి) మహేశ్వరుడు (శివుడు) శ్లోకం ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం । పంచదేవాన్ స్మరేన్నిత్యం పూజయేత్ పాపనాశనం ॥ పంచభూతాలు – దేవతల సంబంధం. శివుడు – ఆకాశ తత్త్వం అమ్మవారు – వాయు తత్త్వం సూర్యుడు – అగ్ని తత్త్వం విష్ణుమూర్తి – జల తత్త్వం గణపతి – పృథ్వీ తత్త్వం శివ పంచాయతనంలో దేవతల స్థానాలు. మధ్యలో – శివుడు ఈశాన్యం (ఉత్తర-తూర్పు) – విష్ణుమూర్తి ఆగ్నేయం (దక్షిణ-తూర్పు) – సూర్యుడు నైరుతి (దక్షిణ-పడమర) – గణపతి వాయవ్యం (ఉత్తర-పడమర) – అంబిక ముఖ్య నియమం. ఏ దేవతను మధ్యలో ఉంచి పూజిస్తారో, ఆ పూజను ఆ దేవత ...

ప్రపంచంలో మీరు దేన్ని పట్టుకున్నా దుఃఖమే

చిత్రం
  ప్రపంచంలో మీరు దేన్ని పట్టుకున్నా దుఃఖమే మనసు అంటుంది భౌతిక ప్రపంచం లో ఉన్నవన్ని కావాలి అంటుంది  అవన్నీ ఉంటేనే నేను మనశాంతిగా ఉంటాను అని  బుద్ధి జ్ఞానం అంటుంది  అవన్నీ వదిలేస్తేనే నీకు మనశాంతి ఉంటుంది అని "పట్టుకోవడం" అంటే కేవలం చేతితో పట్టుకోవడం కాదు. మనసుతో, ఆశతో, మమకారంతో, ఆధారపడుతూ ఉండడం. మన సంతోషం, శాంతి, భద్రత ఏదో ఒక వస్తువు, వ్యక్తి, పదవి, సంపద, పేరు ప్రతిష్ఠల మీద ఆధారపడితే, అవి మారినప్పుడు మనసు బాధపడుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి పరిస్థితి, ప్రతి సంబంధం మార్పుకు లోబడి ఉంటుంది.  మార్పు చెందే దానిని శాశ్వతం అనుకుని పట్టుకుంటే దుఃఖం వస్తుంది.  అందుకే మహర్షులు "మాయ" అని చెప్పారు.  మాయ అంటే లేనిది కాదు;  శాశ్వతం కానిదాన్ని శాశ్వతం అనుకోవడమే ( మాయ ) 1. డబ్బును పట్టుకుంటే డబ్బే జీవితమని భావించిన వ్యక్తి డబ్బు పెరిగితే సంతోషపడతాడు, తగ్గితే బాధపడతాడు. డబ్బు పోతుందేమో అనే భయం, ఇంకా సంపాదించాలనే ఆశ, ఇతరులతో పోలికలు  డబ్బు ఏదో ఒకనాడు దూరం కావాల్సిందే ఈ సత్యం గ్రహించకపోతే  మనశ్శాంతిని దూరం చేస్తాయి. 2. పదవిని పట్టుకుంటే ఒక అధికారి...

తీవ్ర ఆర్థిక సమస్యలు :- జ్యోతిష్య పరిహారాలు.

చిత్రం
తీవ్ర ఆర్థిక సమస్యలు :- జ్యోతిష్య పరిహారాలు. తీవ్ర ఆర్థిక సమస్యలు మనిషిని కృంగదీస్తాయి సమాజంలో ప్రతిష్ట మసకబారుతుంది.  నేటి పోటీ ప్రపంచంలో చాలా మంది సరియైన ఉద్యోగం లేక వ్యాపారాలలో తీవ్ర నష్టం వల్ల లేదా ఇతర మానవ తప్పిదాల వల్ల తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు.  మానవ జీవితంలో వచ్చే ఇటువంటి ఆర్థిక సమస్యలకు మన మహర్షులు ఎన్నో తరుణోపాయాలు సూచించారు.  వీటిని మూఢనమ్మకాలుగా కొట్టివేయకుండా సంపూర్ణ విశ్వాసంతో ఆచరిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఆర్థిక సమస్యల నుండి ఊరట లభిస్తుంది. జాతక పరిశీలన ద్వారా పరిహారాలు జాతక పరిశీలన ద్వారా ఆర్థిక సమస్యలకు మూల కారణాలను గుర్తించవచ్చు.  జాతకంలో ఏ గ్రహ సంయోగాల ద్వారా ఆర్థిక సమస్యలు వస్తున్నాయో పరిశీలించి ఆయా గ్రహాలకు శాంతి పరిహారాలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి.  జాతకం కోసం పుట్టిన తేదీ, పుట్టిన సమయం పుట్టిన ఊరు వంటి వివరాలు తప్పనిసరి.అయితే ఈ వివరాలు లేనివారు కూడా ప్రయోజనం పొందడానికి మన మహర్షులు అన్ని రకాల ప్రజల కోసం కొన్ని సాధారణ పరిహారాలను సూచించారు. జాతకం ఉన్నవారు, పుట్టిన తేదీ వివరాలు లేనివారు కూడా ఈ పరిహారాలను పాటించవచ్చ...

అంబుబాచి ఉత్సవం లో మూడో రోజు మాతంగి మహావిద్య సామీప్యంలో

చిత్రం
అంబుబాచి ఉత్సవం లో మూడో రోజు మాతంగి మహావిద్య సామీప్యంలో పది దశ మహా విద్యలలో దేవి మాతంగి పదవ ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఆమె నల్లని ఛాయను కలిగి ఉన్నప్పటికీ, అత్యంత సుందరమైన మరియు సున్నితమైన రూపంతో చాలా సొగసైనదిగా ఉంటుంది. దేవి మాతంగి రూపంలో, ముఖ్యంగా ఆమె వీణ అనే దివ్య వాద్యాన్ని ధరించే విధానంలో దేవి సరస్వతిని పోలి ఉంటుంది. కానీ ఈ రెండు రూపాలలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. మా సరస్వతి అనుగ్రహం లలిత కళలు, విద్యా విషయాలు, భాషాభ్యాసంలో ప్రావీణ్యం వంటి 'సాత్విక' అభ్యాస పద్ధతులపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. అయితే మా మాతంగి రూపం 'మా సరస్వతి యొక్క తాంత్రిక రూపం'. మా మాతంగి సాధన, ప్రజల మనస్సులను ప్రభావితం చేయడం ద్వారా వారిని నియంత్రించడం, ఆలోచనలను స్తంభింపజేయడం వంటి 'తాంత్రిక ప్రయోగం' ద్వారా అతీంద్రియ శక్తులను పొందడంలో సహాయపడుతుంది. మాతంగి దేవి జపమాల, పద్మం, చిలుకలు, శంఖం మరియు చక్రాన్ని కూడా ధరించి ఉంటుంది. ఇవన్నీ కలిసి ధ్వని, జ్ఞానం మరియు శక్తి అనే పరస్పర సంబంధిత అంశాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. వీణ ధ్వని సృజనాత్మకతను సూచిస్తుంది, మాతంగితో పాటు ఉండే చిలుక వాక్కును సూచిస...

ధర్మానికి సహకరించే భార్య కావాలని సకల శక్తి స్వరూపిణి అయిన దుర్గ అమ్మవారిని ప్రార్ధించాలి.

చిత్రం
 వివాహం కావలిసిన యవకులు పెళ్లి చూపులు కు ముందు 45 రోజులు నుంచి చదివితే మంచి భార్య వస్తుంది. పెళ్లయి భార్య తో ఇబ్బంది పడే వారు ప్రతి రోజూ చదివితే ఘర్షణ వాతావరణం ఉండదు.  పత్నీ మనోరమాం దేహి మనో వృత్తానుసారిణీం! తరిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం!! భావం:-భార్య సహకారము లేనిదే ఏ ధర్మము లేదు. సర్వ ధర్మములకు మూలం భార్యాయే. కనుక ధర్మానికి సహకరించే భార్య కావాలని సకల శక్తి స్వరూపిణి అయిన దుర్గ  అమ్మవారిని ప్రార్ధించాలి.    వివాహం కోసం  వివాహంలో జాప్యం లేదా ఏదైనా కారణం వల్ల ఆటంకాలు ఏర్పడినట్లయితే, ఏదైనా నెలలో శుక్ల పక్షం మొదటి గురువారం సాయంత్రం, ఆలయంలో స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించి,అందులో రెండు ఏలకులు(ilaachi)వుంచాలి తరువాత  5  రకాల తీపి పదార్థాలు 5 మందికి పంచి ఆపై మీరు ఇంటినుంచి తీసుకెళ్లిన మంచి నీటిని సమర్పించాలి. ఇలా 5 వారాలు చేయడం వల్ల వివాహ సమస్య తీరుతుంది.  గమనిక:- స్త్రీలు-- 5 గురువారాలు    1000% తప్పక వివాహం. అవుతుంది. సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పె...

శ్రీ కామాక్షి అమ్మవారు – శ్రీ కామాఖ్యా అమ్మవారి దివ్య స్వరూపం

చిత్రం
   శ్రీ కామాక్షి అమ్మవారు – శ్రీ కామాఖ్యా అమ్మవారి దివ్య స్వరూపం   శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ కామాఖ్యా అమ్మవారు ఆదిశక్తి యొక్క పరమ దివ్య స్వరూపాలు. ఈ ఇద్దరు దేవీమాతలు తంత్ర, శాక్త, శ్రీవిద్య ఉపాసనలలో అత్యున్నత స్థానాన్ని కలిగి ఉన్నారు. శ్రీ కామాక్షి అమ్మవారు కరుణ, సౌభాగ్యం, ప్రేమ, జ్ఞానం, మోక్షాన్ని ప్రసాదించేవారిగా ఆరాధించబడుతారు. శ్రీ కామాఖ్యా అమ్మవారు సృష్టికి మూలమైన ఆదిశక్తిగా, తాంత్రిక సిద్ధులు, ఆధ్యాత్మిక మేల్కొలుపు, మనోరథాలను నెరవేర్చే దివ్యమాతగా పూజించబడుతారు.  శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ కామాక్షి అమ్మవారి ప్రధాన క్షేత్రం తమిళనాడులోని కాంచీపురం. "కామాక్షి" అనే నామానికి అర్థం – తన కరుణామయ దృష్టితో (అక్షి) భక్తుల సమస్త కోరికలను నెరవేర్చే తల్లి. భక్తిశ్రద్ధలతో ఆమెను ఆరాధించిన వారికి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ధనసంపద, సౌభాగ్యం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి.   శ్రీ కామాఖ్యా అమ్మవారు శ్రీ కామాఖ్యా అమ్మవారి పవిత్ర శక్తిపీఠం అస్సాంలోని నీలాచల పర్వతం మీద వెలసి ఉంది. ఇది శక్తి, సృష్టి, దివ్య స్త్రీశక్తికి ప్రతీకగా భావించబడుతుంది. తంత...

30-06-2026 మంగళవారం – 12 రాశుల దిన ఫలాలు

చిత్రం
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద , విశిష్ట ఆచార్య ASTRO HAVANIJAAA     30-06-2026 మంగళవారం – 12 రాశుల దిన ఫలాలు ఆషాఢ కృష్ణ పాడ్యమి | పూర్వాషాఢ నక్షత్రం | బ్రహ్మ యోగం మేషం – Aries చంద్రుడు 9వ స్థానంలో ఉండటంతో అదృష్టం కలిసొస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. దూర ప్రయాణాలకు అనుకూలం. రాహుకాలంలో కొత్త పనులు ప్రారంభించవద్దు. విద్యార్థులకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. లక్కీ టైమ్: సా 5:00–6:00 వృషభం – Taurus చంద్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యం, వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచండి. ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. దైవస్మరణ మంచిది. లక్కీ టైమ్: ఉ 9:00–10:00 మిథునం – Gemini చంద్రుడు 7వ స్థానంలో ఉండటంతో దాంపత్య జీవితం, వ్యాపార భాగస్వామ్యాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మాటల్లో సంయమనం పాటిస్తే అపార్థాలు తొలగుతాయి. లక్కీ టైమ్: మ 12:00–12:50 కర్కాటకం – Cancer చంద్రుడు 6వ స్థానంలో ఉండటంతో శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లక్కీ టైమ్: సా 4:00–5:00 సింహం – Leo చంద్రుడు...

జాతక దోషాలు-పరిహారాలు

చిత్రం
  జాతక దోషాలు-పరిహారాలు జాతక చక్రాలలో పైకి దోషాలు ఏమీ కనిపించకపోయినప్పటికీ.. వారు అనేక బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. నిజానికి జన్మ సమయానికి రాశిచక్రంలో కొన్నిసార్లు దోషాలు వెంటనే గోచరించవు.  జాతక చక్రాన్ని చాలా లోతుగా పరిశీలించాలి. జన్మ సమయానికి 40 రోజులు ముందు నుంచి ఉన్న గ్రహస్థితులను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాశిచక్రంలో కంటికి కనపడే దోషాలను దృష్ట దోషాలు అంటారు. కంటికి కనపడని దోషాలను అదృష్ట దోషాలు అంటారు. ఈ దోషాలు పితరుల నుంచి సంక్రమిస్తుంటాయి. ఈ పరంపరలో అదృష్ట దోషాలు మొదటి భాగాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. వ్యక్తి జాతక చక్రంలో వివాహ స్థానంలో సమస్య ఎక్కడా కనిపించకపోయినప్పటికీ.. తొలి వివాహం దెబ్బతిని విడాకులు తీసుకున్నారు. అయితే, ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది..? ఇలాంటి సందర్భాలలో కేవలం దోషమనేది వివాహ స్థానంలోనే ఉంటుందని కాదు. ఆ దోషాన్ని ఇచ్చే గ్రహ స్థితులు, జాతకంలో మరో స్థానంలో ఉండి, పరోక్షంగా వివాహ అంశం మీద ప్రభావం చూపి ఉంటుంది. కొందరికి ఇంటి నిండా ధనం ఉన్నా.. తెలియని ఆవేదన, అశాంతి వెంటాడుతూనే ఉంటాయి. ఇంకొంత మందికి సకల భోగాలతో తులతూగే అవకాశాలు ఉన్నప్...

విద్యలో ఆటంకాలు-పరిహారం

చిత్రం
  విద్యలో ఆటంకాలు-పరిహారం తల్లిదండ్రులందరూ తమ పిల్లలు మంచి  విద్యావంతులుఅవ్వాలని కోరుకుంటారు. ఉన్నత చదువులు చదివి గొప్ప స్థానంలో ఉండాలని అనుకుంటారు. ఎంత కష్టపడి చదివినప్పటికీ అదృష్టం కూడా కలిసి రావాలి అనగా జాతకంలోని గ్రహాలు సపోర్ట్ చేయాలి. కొంతమందికి విద్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం విద్యను రెండు భాగాలుగా విశ్లేషణ చేయవచ్చు చతుర్ధ భావం అనేది ప్రాథమిక సూచిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో డిగ్రీ లేదా బీటెక్ వచ్చేవరకు ప్రాథమిక విద్యగా పరిశీలించాలి. భాగ్య స్థానం హైయర్ ఎడ్యుకేషన్ సూచిస్తుంది. ప్రాథమిక విద్యను ద్వితీయ భావం కూడా పరిశీలించాలి. ద్వితీయభావంలో రాహువు ఉంటే విద్యలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇటువంటి జాతకులు సబ్జెక్టు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. చదువు విషయంలో అబద్ధాలు చెప్తారు అదే విధంగా జాతకంలో వక్ర గురువు ఉన్నప్పుడు చదువులో ఆటంకాలు మరియు Discontinue  అవకాశాలు ఉంటాయి. చతుర్ధ స్థానం అనేది చదువు ప్రారంభం నుండి డిగ్రీ వరకు చదువును సూచిస్తుంది. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగుంటేనే హయ్యర్ స్టడీస్ కి వెళ్ళగలుగుతారు. చతుర్థాధిపతి ద్వాదశంలో ఉన్నప్పుడు ఎంత కష్టపడి చద...

పంచాంగం - 27-06-2026

చిత్రం
  జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద , విశిష్ట ఆచార్య     HAVANIJAAA - Ph. no: 9542665536     ఓం శ్రీ గురుభ్యోనమః  విక్రం సంవత్సరం - సిద్ధార్థి 2083, జ్యేష్ఠము 12 ఇండియన్ సివిల్ క్యాలెండర్ - 1948, ఆషాఢము 6 పుర్నిమంతా - 2083, జ్యేష్ఠము 12 అమాంత - 2083, జ్యేష్ఠము 12 తిథి శుక్లపక్షం త్రయోదశి    - Jun 26 10:22 PM – Jun 28 12:43 AM శుక్లపక్షం చతుర్దశి    - Jun 28 12:43 AM – Jun 29 03:06 AM నక్షత్రం అనూరాధ - Jun 26 07:15 PM – Jun 27 10:11 PM జ్యేష్ట - Jun 27 10:11 PM – Jun 29 01:08 AM కరణం కౌలవ - Jun 26 10:22 PM – Jun 27 11:32 AM తైతుల - Jun 27 11:32 AM – Jun 28 12:43 AM గరజి - Jun 28 12:43 AM – Jun 28 01:55 PM యోగం సాధ్యము - Jun 26 11:38 AM – Jun 27 12:32 PM శుభము - Jun 27 12:32 PM – Jun 28 01:29 PM వారపు రోజు శనివారము Festivals & Vrats శనిత్రయోదశి ప్రదోష వ్రతం సూర్య, చంద్రుడు సమయం సూర్యోదయము - 5:48 AM సూర్యాస్తమానము - 6:50 PM చంద్రోదయం - Jun 27 4:52 PM చంద్రాస్తమయం - Jun 28 4:01 AM అననుకూలమైన సమయం రాహు - 9:03 AM –...