చిత్రగుప్త వ్రతం (చిత్రగుప్తుడ్ని పూజిస్తే ఆయురారోగ్యాలు) :

 చిత్రగుప్త వ్రతం (చిత్రగుప్తుడ్ని పూజిస్తే ఆయురారోగ్యాలు) :

చిత్రగుప్తవ్రతాన్ని ఆచరించినవారికి యమదండన ఉండదంటారు. ఈవ్రతాన్ని చైత్రపున్నమ నాడు ఆచరించాలి. చిత్రగుప్తుడు యమునివద్ద మానవుల తప్పొప్పుల చిట్టాను వ్రాస్తాడు. ఇతని రాతప్రకారమే యమలోకంలో శిక్షలుంటాయి. సూర్యవంశంలోని చిత్రుడు అనేరాజు సూర్యుని గురించి తపస్సుచేసి లోకంలో జరిగే అన్నివిషయాలూ తెలిసేలా వరాన్నిపొందుతాడు. ఆ వరాన్ని గురించి తెలుసుకున్న యముడు తన ఆస్థానంలో జీవుల పాపపుణ్యాలను రాసేందుకు చిత్రుణ్ణి నియమిస్తాడు. ఆ చిత్రుడే చిత్రగుప్తుడు. ఒకచేతిలో తాళపత్ర గ్రంధం, మరొకచేతిలో గంటంతో దర్శనమిస్తాడు. కంచి, హైదరాబాద్ నగరాల్లో చిత్రగుప్తునికి దేవాలయాలున్నాయి. ఒక సందర్భంలో యముడు ‘‘చిత్రగుప్తా! ప్రతీరోజు భోజనసమయంలో నిన్నుస్మరిస్తు ఒకముద్దను భూమిపై ఉంచినా, కనీసం సంవత్సరంలో ఒకరోజైనా నిను తలుచుకున్నా నరకబాధలుండవు’’ అని వరమిస్తాడు. ఆనాటినుంచి చిత్రగుప్తవ్రతం అమలులోకి వచ్చిందని పురాణ కథనం.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #chitraguptavratam #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025