సుభాషితము
.jpeg)
సుభాషితము
ప్రథమ వయసి పీతం తోయ మల్పం స్మరంతః
శిరసి నిహతి భారం నారికేళః నరాణామ్!
సలిలమమృత కల్పం దద్యు రాజీవితాంతం
నహి కృతముపకారం సాధవో విస్మరంతి!!
కొబ్బరిచెట్టు మనము కొద్ది నీళ్ళు పోసి పెంచినా, పెద్దవృక్షమై బరువైన కాయల్ని మోస్తూ జీవిత పర్యంతమూ మనుషులకు తీయని నీటిని యిస్తుంది కదా! అటులనే సాధుపురుషులు తమకు చేసిన చిన్న ఉపకారమును కూడా మరువక ప్రత్యుపకార పరులై వుంటారు.
సుభాషితము
ప్రత్యాఖ్యానే చ దానే చ
సుఖదుఃఖే ప్రియాప్రియే!
ఆత్మౌపమ్యేన పురుషః
ప్రమాణమధిగచ్ఛతి!!
మొదట మానవుడు ఇతరులను విమర్శించుట, తిరస్కరించుట, సుఖమును కానీ దుఃఖమును కానీ కలిగించుట, ఇష్టమైన పని చేయుట లేక అయిష్టమైన పని చేయుట మొదలైనవి తనపట్ల జరిగితే ఎట్లా ఉంటుందో, దానిని ప్రమాణంగా తీసుకొని ఇతరుల పట్ల తాను ప్రవర్తించాలి.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి