రాశిఫలాలు - జులై 03, 2025



మేష రాశి (Aries) 

కెరీర్: కెరీర్ పరంగా ఈ రోజు ముఖ్యమైనది. అత్యవసర పనిపై దూర ప్రయాణం చేయాల్సి రావొచ్చు

వ్యాపారం: కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తారు. ప్రతి అంశాన్ని పరిశీలించి నిపుణుల సలహాలు తీసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి
ధనం: ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులను నివారించండి. డబ్బు ఆదా చేయడం నేర్చుకోండి. 
విద్య: విద్యార్థులు పోటీ పరీక్షలో మంచి ఫలితాలు సాధిస్తారు
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో పరస్పర సహకారం ఉంటుంది. సంతోషం ఉంటుంది
పరిహారం: విష్ణువుకు అన్నం పాయసం సమర్పించండి.
అదృష్ట రంగు: ఆకుపచ్చ
అదృష్ట సంఖ్య: 5

వృషభ రాశి (Taurus)

కెరీర్: ఉద్యోగులపై ఈ రోజు పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రశాంతంగా పని చేయండి. 
వ్యాపారం: వ్యాపారం చేసేవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలు నెమ్మదిగా ఉంటాయి. 
ధనం: డబ్బు విషయంలో ఈ రోజు ఏదైనా మూలం నుంచి లాభం పొందే అవకాశం ఉంటుంది.  ఆర్థిక పెట్టుబడిలో రిస్క్ తీసుకోవద్దు
విద్య: విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. 
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో సంతోషంగా ఉంటుంది.  ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
పరిహారం:  శివలింగానికి  పాలు సమర్పించండి
అదృష్ట రంగు: ఆకుపచ్చ
అదృష్ట సంఖ్య: 4

మిథున రాశి (Gemini)

కెరీర్: నూతన కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. కెరీర్ గురించి అయోమయంలో ఉంటే ఎవరి నుంచి అయినా సలహాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది
వ్యాపారం: వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు కొంచెం నష్టపోవచ్చు
ధనం: ఈ రోజు ధనం వస్తుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి
విద్య: ఉన్నత విద్యకోసం ప్రయత్నిస్తున్నవారి అడుగు ముందుకు పడుతుంది
ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో జరుగుతున్న మనస్పర్థలు ముగియవచ్చు
పరిహారం: గుడి బయట ఆహారం పంచడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. 
అదృష్ట రంగు: నీలం
అదృష్ట సంఖ్య: 7

కర్కాటక రాశి (Cancer)

కెరీర్: పని పరంగా రోజంతా బిజీగా ఉంటుంది. అయితే ఈ రోజు చేసిన కష్టం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.
వ్యాపారం: వ్యాపారం పరంగా డిమాండ్ పెరుగుతుంది.  
ధనం: పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎక్కువ ఆశపడడె నష్టానికి దారి తీస్తుంది.
విద్య: మీరు ఒక నిర్దిష్ట అంశంపై శ్రద్ధపెడతారు
ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో మనస్పర్థలకు దూరంగా ఉండండి. 
పరిహారం: ఇంట్లో హల్వా తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించండి. 
అదృష్ట రంగు: పసుపు 
అదృష్ట సంఖ్య: 1

సింహ రాశి (Leo)

కెరీర్: ఉద్యోగం లేదా కెరీర్‌కు సంబంధించిన ఉన్న చికాకులు తొలగిపోవాలంటే అనుజ్ఞవజ్ఞుల సలహాలు స్వీకరించండి
వ్యాపారం: ఈ రోజు వ్యాపారంలో లాభం ఉంటుంది.
ధనం: ధనం విషయంలో శుభవార్త వినవచ్చు
విద్య: విద్యార్థులకు ఈ సమయం బాగానే ఉంటుంది. ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో ఏదో ఒక విషయంలో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. 
పరిహారం: లక్ష్మీదేవికి తియ్యటి పదార్థం నైవేద్యం పెట్టండి 
అదృష్ట రంగు: పింక్ 
అదృష్ట సంఖ్య: 9

కన్యా రాశి (Virgo)

కెరీర్: పని ప్రదేశంలో పని ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగుల నుంచి సహకాం లభిస్తుంది
వ్యాపారం: వ్యాపారంలో లాభం వస్తుంది
ధనం: అనవసరపు ఖర్చులు తగ్గించండి. నూతన పెట్టుబడికి సంబంధించిన సలహా తీసుకోండి
విద్య: విద్య విషయంలో ఉపాధ్యాయుల సహకారం ఉంటుంది. అన్ని రకాల సందేహాలు తొలగిపోతాయి.
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో ఎవరిపైనా అనుమానం పడకుండా ఉండండి. కుటుంబంతో మంచి సమయం గడిపే సమయం ఇది. 
పరిహారం: కుక్కకు రొట్టె తినిపించడం వల్ల మీకు మంచి జరుగుతుంది
అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య: 8

తులా రాశి (Libra)

కెరీర్: పని ప్రదేశంలో మీ పనికారణంగా అందరూ ప్రభావితమవుతారు. ఈ సమయంలో అతి ప్రదర్శనలకు దూరంగా ఉండండి. 
వ్యాపారం: వ్యాపారంలో మీరు మీ ప్రత్యర్థులను ఎదుర్కోవలసి రావచ్చు. అయితే మీరు లాభం కూడా పొందుతారు. 
ధనం: అఖర్చులు పెరిగే అవకాశం ఉంది. 
విద్య: విద్యారంగంలో ఉన్న వ్యక్తులు పెద్దల నుంచి కెరీర్ సంబంధిత సలహా పొందుతారు
ప్రేమ/కుటుంబం: కుటంబంలో వివాదాలకు చెక్ పెట్టేయండి
పరిహారం: ఆలయంలో ప్రసాదం పంచిపెట్టండి
అదృష్ట రంగు: నేవీ బ్లూ
అదృష్ట సంఖ్య: 3

వృశ్చిక రాశి (Scorpio)

కెరీర్: పని ఒత్తిడి కారణంగా రోజంతా బిజీగా ఉంటారు. కార్యాలయంలో మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. 
వ్యాపారం: వ్యాపారంలో ఎలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోకండి. 
ధనం: ఖర్చులు పెరుగుతాయి
విద్య: విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజంతా బిజీగా ఉంటారు.  
ప్రేమ/కుటుంబం: ప్రేమలో పరస్పర సంబంధాలు బలపడతాయి
పరిహారం: ఇంటి సభ్యులకు సేవ చేయండి. 
అదృష్ట రంగు: ఊదా 
అదృష్ట సంఖ్య: 5

ధనుస్సు రాశి (Sagittarius)

కెరీర్: ఆఫీసులో మీకు పదోన్నతి లభించవచ్చు. పని ప్రదేశంలో కొత్త బాధ్యతలు కూడా లభించవచ్చు. 
వ్యాపారం: ఈ రోజు వ్యాపారంలో కస్టమర్లతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి. 
ధనం: ఆగిపోయిన ధనం మీకు తిరిగి వస్తుంది
విద్య: ఏదైనా పరీక్షా ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో ఎవరితోనూ మీ సంబంధాలను దెబ్బతీసుకోకండి. 
పరిహారం: దుర్గా చాలీసా పారాయణం చేయండి. 
అదృష్ట రంగు: ఆకుపచ్చ
అదృష్ట సంఖ్య: 2

మకర రాశి (Capricorn)

కెరీర్: పని ప్రదేశంలో విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించకండి. 
వ్యాపారం: వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు నూతన ఆస్తిని కొనుగోలు చేస్తారు
ధనం: ఎటువంటి పెట్టుబడిలోనూ తొందరపడకండి. 
విద్య: విద్యార్థులు కష్టపడి పనిచేయడం చాలా అవసరం. 
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది 
పరిహారం: ఆలయంలో దానం చేయండి. 
అదృష్ట రంగు: క్రీమ్ 
అదృష్ట సంఖ్య: 15

కుంభ రాశి (Aquarius)

కెరీర్: పని ప్రదేశంలో మీనుంచి ఆర్థిక సహాయం ఆశించేవారున్నారు
వ్యాపారం: వ్యాపారాన్ని పెంచడానికి నిపుణుల సలహా తీసుకుంటారు. 
ధనం: అనవసరపు ఖర్చులను నివారించండి
విద్య: విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు. ఈ సమయంలో వచ్చే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. 
ప్రేమ/కుటుంబం: కొంతకాలంగా కుటుంబంలో ఉన్న సమస్యలు సమసిపోతాయి
పరిహారం: చిన్న పిల్లలకు బొమ్మలు దానం చేయండి
అదృష్ట రంగు: పసుపు 
అదృష్ట సంఖ్య: 13

మీన రాశి (Pisces)

కెరీర్: ఆఫీసులో పని చేసేటప్పుడు మీరు అనుకోని విషయాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు
వ్యాపారం: వ్యాపారంలో ముందుకు సాగడానికి ఆర్థిక సహాయం అవసరం అవుతుంది. 
ధనం: ధనం విషయంలో మీకు లాభం ఉంటుంది. రిస్క్ తీసుకునే పెట్టుబడులకు దూరంగా ఉండండి.
విద్య: విద్యార్థులు ఈ రోజు మరింత కష్టపడి చదవాలి. 
ప్రేమ/కుటుంబం: ప్రేమ పరంగా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది 
పరిహారం: కుక్కలకు రొట్టెలు వేయండి
అదృష్ట రంగు: గోల్డెన్
అదృష్ట సంఖ్య: 15

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 
9542665536

#rasiphalalu #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...