పంచాంగం - జులై 11, 2025
ఓం శ్రీ గురుభ్యోనమః
జూలై 11, 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
కృష్ణ పక్షం
తిథి: పాడ్యమి రా2.02
వారం: భృగువాసరే (శుక్రవారం)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ6.37
యోగం: వైధృతి రా10.08
కరణం: బాలువ మ1.55 & కౌలువ రా2.02
వర్జ్యం: మ2.53 - 4.33
దుర్ముహూర్తము: ఉ8.11-9.03 & మ12.31 - 1.23
అమృతకాలం: రా12.50 - 2.29
రాహుకాలం: ఉ10.30 - 12.00
యమగండం: మ3.00 - 4.30
సూర్యరాశి: మిథునం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.35
సూర్యాస్తమయం: 6.35
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#panchangam #todaypanchangam #telugupanchangam #astrovidhaataa #teluguastrology #sreevidhathapeetam
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి