శ్రీగురుభ్యోనమః

 

శ్రీగురుభ్యోనమః

ఎవరి సమక్షములో మనస్సు నిర్మలమవుతుందో అతడే సద్గురువు. 

ఎవరి సాన్నిధ్యములో భేదభావము పుట్టదో అతడేసద్గురువు. 

మనస్సు ఇంద్రియములకు రాజు. అట్టి మనస్సును నిర్మలము గావించి, దాటించు వాడే సద్గురువు. 

వాసనలను శమింపచేసి, జ్ఞానజ్యోతిని వెలిగించి ఆత్మజ్ఞానము నందించువాడే సద్గురువు. 

నీ హృదయములో ప్రకాశిస్తున్న ఆత్మకు బాహ్యరూపముగా దర్శనమిచ్చువాడే సద్గురువు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...