దత్తాత్రేయ స్వామి
శ్రీ దత్తస్తుతి
శ్లోకము 3 :
దత్తాత్రేయః స్వయం తీర్థ
రూపో౭పి భువి పర్యటన్|
నిజ పర్యటనే౭నైవ
భక్తాన్ ఉద్ధరతి ఈశ్వరః||
భావము : నడిచే తీర్థమైన దత్తాత్రేయ స్వామి, భూమిపై పర్యటిస్తూ, తన వద్దకు రాలేని భక్తులవద్దకు తానే స్వయంగా వెళ్ళి, వారిని ఉద్ధరిస్తాడు. అటువంటి దత్తాత్రేయ స్వామికి నమస్కారము.
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి