నలుగురికి సాయపడే మనసు అందరికి రాదూ


 

డబ్బుంది  కదా అని అనవసరమైనవి  కొంటూ పోతే 

అనవసరంగా 

అవసరమైనవి కూడా అమ్ముకోవాల్సి  వస్తుంది 


ప్రపంచ ఫుట్బాల్  ఆటగాడు  27 ఏళ్ళ    సాడియో మానె  సెనెగల్  ￰ఆఫ్రికా దేశస్థ  ఆటగాడు 

మన కరెన్సీ  తో పోలిస్తే  అతను వారానికి 140 మిలియన్లు సంపాదిస్తున్నాడని చెప్పబడింది  

అతను పలుచోట్ల  పగిలిపోయిన ఫోన్ తో కనిపించాడు

ఆ విషయమై  ఒక్కసారి ఆయన్ను  అడగగా 

అటువంటి ఫోన్ ఒక వెయ్యి  

10 ఫెర్రారీస్  2 జెట్ విమానాలు  వైడూర్యపు  గడియారాలు  కొనగలను కానీ నేను ఎందుకు కొనాలి  అని అడిగాడు 

నేను పేదరికాన్ని  చూసినవాని  

నేను పేదరికాన్ని అనుభవించినవాణ్ణి  

నేను చదవలేకపోయాను  అందుకే ప్రజల కోసం పాఠశాలలు  కట్టించాను  

వేసుకోవడానికి కనీసం బూట్లు  లేవు 

అవి లేకుండానే ఆటలు ఆడాను  

మంచి దుస్తులు  లేవు ధరించడానికి  

కడుపు నిండా తిండి లేదు 

ఇప్పుడూ నేను చాలా పొందాను  

వాటిని అనవసరంగా వృధా చేయకుండా అవసరమైన వాటికి ఖర్చు పెట్టి నలుగురికి ఉపయోగపడేలా చేస్తున్నాను  అన్నాడు 

నలుగురికి  సాయపడే  మనసు అందరికి రాదూ 

ఇటువంటి వారు ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా  కోరుకుందాము.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...