విషకన్యాదోషము


 

విషకన్యాదోషము 

శనివారము ఆశ్లేష నక్షత్రం విదియ తిధి కలిసిన రోజున పుట్టిన వారు కృత్తిక, నక్షత్రం శనివారం సప్తమితిథులలో కలిసి పుట్టినవారు, శతభిషం.. మంగళవారం, ద్వాదశి తిధి కలిసిన రోజున పుట్టిన వారిని విషకన్యలు అంటా లగ్నములో రెండు శుభగ్రహాలు 10వ ఇంట ఒక పాపగ్రహము, 6వ ఇంట : పాపగ్రహాలు ఉండగా పుట్టిన స్త్రీని వివాహం చేసుకోరాదు.

అశ్లేష- శనివారం- విదియనాడు కలిసిన శతభిషం- మంగళవారం- స. మూడు కలిసిన విశాఖ- ఆదివారం-ద్వాదశి మూడు కలిసిన స్త్రీని వివాహం చేసుకోరాదు. జన్మలగ్నానికి9వ స్థానంలో కుజుడు, లగ్నంతో శని 5వ ఇంట రవి `ఉన్న స్త్రీని వివాహం చేసుకోరాదు.

వైధవ్య దోషముగల స్త్రీని, అశ్వని, కృత్తిక, ఆశ్లేష, మఘ, పుబ్బ నక్షత్రాలలో

1 మరియు 3వ పాదంలో జన్మించగా పురుషునికి గాని లేదా ఉత్తర ఒకటవ పాదములో జన్మించిన పురుషునికి లేదా అనూరాధ, మూల, మూల, శతభిషం, నక్షత్రాలలో జన్మించిన పురుషునికి ఇచ్చి వివాహము జరిపించిన స్త్రీకి గల వైధవ్యదోషంతొలగిపోయి వధూవరులు ఇద్దరు క్షేమంగా ఉంటారు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...