నిద్ర పోయే ముందు చెప్పుకునే శ్లోకములు
నిద్ర పోయే ముందు చెప్పుకునే శ్లోకములు
ప్రతీ కుటుంబంలోను ప్రయత్నపూర్వకంగా... పెద్దలు ఆచరిస్తూ... పిల్లలకు నేర్పించండి.
రామ స్కందం హనూమంతం
వైనతేయం వృకోదరం|
శయనే యః స్మరేన్నిత్యమ్
దుస్వప్నం - తస్య నశ్యతి‖
అపరాధ క్షమాపణ స్తోత్రం
అపరాధ సహస్రాణి, క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ‖
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసంవాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ‖
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి