కాల స్వరూపం
కలియుగం: 4,32,000. సం.
ద్వాపర యుగం: 8,63,000
త్రేతాయుగం. : 12,96,000
కృత యుగం : 17,28,000: 43,20,000 ..
ఒక మహాయుగం
71 మహాయుగాలు ..
ఒక మన్వంతరం
ఇలాంటి 14 మన్వంతరాలు ..
బ్రహ్మకు ఒక పగలు.
అంతే కాలం బ్రహ్మకు ఒక రాత్రి.
28 మన్వంతరాలు ఒక కల్పం.
ఇలాంటి 360కల్పాలుబ్రహ్మకు..
ఒక సంవత్సరం.
ఇలాంటి సంవత్సరాలు 100 అయితే ..
అది బ్రహ్మ ఆయుష్కాలం.
మనుష్య మానం లో బ్రహ్మ జీవిత కాలం:29,30,40,00,00,00,000.
ప్రస్తుత బ్రహ్మ పేరు:పద్మసంభవుడు.
ఈ యనకు 50 సంవత్సరాలు
పూర్తి అయి 51 వ సంవత్సరం లో..
శ్వేత వరాహ కల్పం లో ..
7వ దైన వైవస్వత మన్వంతరం లో ..
28 వ మహాయుగం లోని ..
కలియుగం నడుస్తున్నది.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి