చంద్రుడు వృషభరాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం

చంద్రుడు వృషభరాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం
ఈ జాతకులకు మంచి సహనశక్తి ఉంటుంది. ఏ విషయంలోను తొందర స్వభావం చూపించరు. ఏ విషయాన్ని అయినా క్షుణ్ణంగా చిటికెలో అర్ధం చేసుకొనే వితరణ ఉంటుంది. వీరు. మరొకరు మాట్లాడుతున్నప్పుడు వారి సంభాషణం లోని పదజాలమును ఎక్కువగా విసర్జించి వారి సంభాషణంలోని గూడార్ధమును మాత్రమే గ్రహిస్తారు. హంస పాలు నీరు ఎలా వేరు చేస్తుందో అలాగే వీరు పెదవులలోని పదజాలాన్ని మరియు హృదయంలోని భావాన్ని ఇట్లే పసిగడతారు. తొందరపడి ఉద్రేకాలకు లోనుకారు. ఏ విషయాన్నైనా చాల లోతుగా పరిశీలించి విమర్శ నాభావంతో విశ్లేషించుకొనే మేధోసంపత్తి కలిగి వుంటారు. పురుషజాతకమైతే ఆ జాతకునిలో స్త్రీలవలె మృదుత్వం, లాలిత్యం, మరియు నాజూకుతనం వారి నడవడికలో కనపడుతుంది. కాని మంచి పురుషాకృతి మరియ దేహదారుఢ్యం కలిగి వుంటారు. వెన్నలాంటి హృదయం కలిగి ఉంటారు. జాలిగుండె కలవారు. ఎక్కువ దాన గుణం కల్గి సమాజసేవకు తోడ్పడుతారు. విధి వైపరీత్యాలు కలిగినపుడు సమాజసేవకునడుం బిగించి స్వయంగా విధి వంచితులకు యథాశక్తి సేవ చేస్తారు. అంటే మానవతా దృక్పధంతో ఎవరైన ఆపదలలో చిక్కుకున్నపుడు సహాయపడతారు.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి