చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం
చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం
ఈ జాతకులు చాలా లుబ్ధులుగా ఉంటారు. ధన విషయంలోకాని లేక మరేదైనా ధన సంబంధమైన లావాదేవీలలో నిక్కచ్చిగాను, కఠినంగాను ఉండి తన స్వలాభానికి ప్రతి నిముషం అంచనా వేసుకొంటారు. శరీరం మోటుగా ఉంటుంది. మాటలో కరకుదనం, పెళుసుదనం స్పష్టంగా కాన వస్తాయి. కోపాధారిగా ఉంటారు. సమయ సందర్భములు కలిసి వచ్చినపుడు తమ స్వలాభం కోసం చౌర్యానికి మరియు మోసానికి వెనుకాడరు. న్యాయాన్యాయ విచక్షణం లేకుండా ధనార్జన కోసం తప్పుడు మార్గాలు అనుసరిస్తారు. వేశ్యా ప్రవృత్తి, పర స్త్రీ వాంఛ ఎక్కువగా ఉంటుంది. ఆధునికమైన విషయలోలత పోకడలు ఎక్కువ. ధనం విషయ లోలత పోకడలు ఎక్కువ. ధనం విషయంలో బంధుమిత్ర సోదరులతో కూడ విభేదాలు విద్వేషాలు పెంచుకొంటారు. ఎందుకంటే వీరికి ధనమే మూలం.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి