చంద్రుడు ధనూ రాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం


 

చంద్రుడు ధనూ రాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం

ఈ జాతకులు సహజంగా ఆకారంలో పొట్టిగా ఉంటారు. కాళ్లు చేతులు లావుగాను బలంగాను పొట్టిగాను ఉంటాయి. వీరి అరచేతులు చాల మందంగాను చిన్నవిగాను ఉంటాయి. చేతి వేళ్లు చాల పొట్టిగా లావుగా ఉంటాయి. వీరు చాల స్వలాభపరులు మాటలో తియ్యదనం చేతల్లో లేమితనం ఉంటుంది. అందరిని నమ్మినట్లుగా ఉండి కాని ఎవ్వరిని నమ్మరు. వీరు అందరితోను సఖ్యతగా మెలగలేరుఎవరికి ఉపకారం చేయరు ఎవరిని నమ్మరు. 

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...